హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆకట్టుకున్న ‘కన్నెగంటి’ వీరగంధం నాటకం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రవీంద్రభారతిలో వనమాలి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సంగ్రామం-తెలుగు వీరులు శీర్షికన నిర్వహిస్తున్న నాటకోత్సవాల్లో భాగంగా గురువారం వీరగంధం నాటకాన్ని ప్రదర్శించారు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చిన సామాన్య రైతు కన్నెగంటి హనుమంతు జీవిత చరిత్ర ఆధారంగా దేవి రచించి దర్శకత్వం వహించిన వీరగంధం నాటకాన్ని ప్రదర్శించారు.

ఈ కార్య క్రమానికి రాష్ట్ర సలహాదారులు ఏకే గోయెల్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి అన్యాయాన్ని సహించే శక్తిలేదన్నారు. అల్లం పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశిష్ట అతిథిగా తెలంగాణ గృహనిర్మాణశాఖ కార్యదర్శి బి.వెం కటేశం, ఆత్మీయఅతిథిగా నిజాం కళాశాల రంగస్థల కళల శాఖ అధిపతి ప్రొఫెసర్‌ జీఎస్‌ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

వీరితోపాటు కె.శాంతారావు, నిర్వాహకులు మహేష్‌, ప్రొఫెసర్‌ టి.శ్రీవాణి, కె.నీలిమ, డాక్టర్‌ వీరేంద్ర, జావేద్‌ లతీఫ్‌, కె.సుబ్బారావు, వి.భాస్కర్‌, కె.శాంతారావు, కె.వీరారెడ్డి, ఆకెళ్ల రాఘవేంద్ర, ఎండీ మౌజం, డాక్టర్‌ వి.త్రినాథరావు, పూర్ణచంద్రరావు, జి.అనిత, మోహన్‌, కె.కుమార్‌, ఎ.ఇంద్రారెడ్డి, పి.హరీష్‌, నాగరాజు పాల్గొన్నారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

రవీంద్రభారతిలో వనమాలి కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

గాంధీజీ పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చిన సామాన్య రైతు కన్నెగంటి హనుమంతు జీవిత చరిత్ర ఆధారంగా దేవి రచించి దర్శకత్వం వహించిన వీరగంధం నాటకాన్ని ప్రదర్శించారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

ఈ కార్య క్రమానికి రాష్ట్ర సలహాదారులు ఏకే గోయెల్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి అన్యాయాన్ని సహించే శక్తిలేదన్నారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

అల్లం పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశిష్ట అతిథిగా తెలంగాణ గృహనిర్మాణశాఖ కార్యదర్శి బి.వెం కటేశం, ఆత్మీయఅతిథిగా నిజాం కళాశాల రంగస్థల కళల శాఖ అధిపతి ప్రొఫెసర్‌ జీఎస్‌ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

రవీంద్రభారతిలో వనమాలి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సంగ్రామం-తెలుగు వీరులు శీర్షికన నిర్వహిస్తున్న నాటకోత్సవాల్లో భాగంగా గురువారం వీరగంధం నాటకాన్ని ప్రదర్శించారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

బ్రిటిష్ ప్రభుత్వంపై పల్నాటి సీమలో పుల్లరి పోరాటం చేసిన కన్నెగంటి హనుమంతు జీవిత చరిత్రను, పోరాట పటిమను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.కె.గోయెల్ మాట్లాడుతూ తెలంగాణ మట్టిలో ప్రత్యేకత ఉందని ఇక్కడ పుట్టిన వారిలో విశ్వాసం ఉంటుందన్నారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

రవీంద్రభారతిలో వనమాలి కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

గాంధీజీ పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చిన సామాన్య రైతు కన్నెగంటి హనుమంతు జీవిత చరిత్ర ఆధారంగా దేవి రచించి దర్శకత్వం వహించిన వీరగంధం నాటకాన్ని ప్రదర్శించారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

అల్లం పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశిష్ట అతిథిగా తెలంగాణ గృహనిర్మాణశాఖ కార్యదర్శి బి.వెం కటేశం, ఆత్మీయఅతిథిగా నిజాం కళాశాల రంగస్థల కళల శాఖ అధిపతి ప్రొఫెసర్‌ జీఎస్‌ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

బ్రిటిష్ ప్రభుత్వంపై పల్నాటి సీమలో పుల్లరి పోరాటం చేసిన కన్నెగంటి హనుమంతు జీవిత చరిత్రను, పోరాట పటిమను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

రవీంద్రభారతిలో వనమాలి కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి.

వనమాలి నాటకోత్సవం

వనమాలి నాటకోత్సవం

గాంధీజీ పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చిన సామాన్య రైతు కన్నెగంటి హనుమంతు జీవిత చరిత్ర ఆధారంగా దేవి రచించి దర్శకత్వం వహించిన వీరగంధం నాటకాన్ని ప్రదర్శించారు.

English summary
Vanamali Natakothsavam on Thursday at held Ravindrabharathi, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X