హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉబకాయంతో అనారోగ్యం ఖాయం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరల్డ్ ఒబెసిటీడీ డే సందర్భంగా హైదరాబాద్‌లో "వాక్ అవే ఫ్రం ఒబిసిటీ" అనే పేరుతో ర్యాలీ నిర్వహించారు. లివ్ లైఫ్ ఆసుపత్రి, రోటరీ వాకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా చేపట్టిన ఈ ర్యాలీలో హైదరాబాద్ నగర కమిషనర్ మహేందర్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి, సినీ నటుడు కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

నగరంలోని కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ర్యాలీ కొనసాగింది. స్ధూల కాయంపై ప్రజల్లో అవగాహన కల్పించే భాగంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. మంచి వ్యాయామం, పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే ఉబకాయం దరిచేరదని అన్నారు.

లివ్ లైఫ్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నంద కిషోర్ దుక్కిపాటి మాట్లాడుతూ సామాజిక దృక్పధం, ప్రజలకు అవగాహన కలిగించేందుకు వాక్‌ను నిర్వహించామన్నారు. ప్రపంచంలోకెల్లా భారత్లో అత్యధికంగా ఉబకాయం బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.

జీవన విధానం, దిన చర్యల్లో మార్పులు చేసుకుంటే స్ధూలకాయం దగ్గరకు చేరదని మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న ఔత్సాహికులు... దీన్ని విజయవంతం చేశారు.

 ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి.

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ మహేందర్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి, సినీ నటుడు కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు కృష్ణుడు.

 ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి.

 ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వాకర్స్. నగరంలోని కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ర్యాలీ కొనసాగింది

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వాకర్స్. నగరంలోని కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ర్యాలీ కొనసాగింది

 ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ మహేందర్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి, సినీ నటుడు కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

 ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వాకర్స్. నగరంలోని కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ర్యాలీ కొనసాగింది

 ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న కమిషనర్ మహేందర్ రెడ్డి.

 ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వాకర్స్. నగరంలోని కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ర్యాలీ కొనసాగింది

 ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వాకర్స్. నగరంలోని కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ర్యాలీ కొనసాగింది

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వాకర్స్. నగరంలోని కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ర్యాలీ కొనసాగింది

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

ఉబకాయంతో అనారోగ్యానికి ఖాయం

వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రోచర్ విడుదల చేస్తున్న మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి, సినీ నటుడు కృష్ణుడు.

English summary
Livlife organised an awareness walk near KBR park in Hyderabad on the eve of World Anti Obesity day. Hyderabad CP Mahender Reddy started this walk, where celebrities participated in this event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X