న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపికా పదుకొణె నా పాత్రకు సరిపోతుంది (ఫోటోలు)

By Nageswara Rao

హైదరాబాద్: మహిళల్లో పెరిగిపోతున్న హృద్రోగాల పట్ల వారికి అవగాహన కల్పించేందుకు రాన్‌బాక్సీ సంస్ధ రెడ్ హార్ట్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ముఖ్యఅతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించన్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల పట్ల వారికి అవగాహన కల్పించేందుకు రాన్‌బాక్సీ సంస్ధ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు.

రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు బ్యాడ్మింటన్ సాధన చేస్తానని చెప్పారు. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు బ్యాడ్మింటన్ ఆడటం చూసి నాకు కూడా చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెరిగిందని అన్నారు.

ఇక రిటైర్‌మెంట్‌పై ప్రస్తుతానికి ఆ అలోచన లేదన్నారు. ఇంకా చాలా పతకాలు సాధించాల్సి ఉందన్నారు. రోల్ మోడల్ ఎవరు అనే ప్రశ్నకు రోజర్ ఫెదరర్ అని సమాధానమిచ్చారు. ఆయన క్రమశిక్షణ గల క్రీడాకారుడని.. 35 ఏళ్లు వచ్చినా ఇంకా టైటిల్స్ గెలుస్తున్నాడని చెప్పింది.

నా మీద సినిమా తీస్తే దీపికాపదుకొణె అయితే సరిగ్గా సరిపోతుందని చెప్పింది. గత ఏడాది జరిగిన ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించా.. వచ్చే ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తానని పేర్కొంది.

దీపికా పదుకొణె నా పాత్రకు సరిపోతుంది: సైనా

దీపికా పదుకొణె నా పాత్రకు సరిపోతుంది: సైనా

రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు బ్యాడ్మింటన్ సాధన చేస్తానని చెప్పారు. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు బ్యాడ్మింటన్ ఆడటం చూసి నాకు కూడా చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెరిగిందని అన్నారు.

 దీపికా పదుకొణె నా పాత్రకు సరిపోతుంది: సైనా

దీపికా పదుకొణె నా పాత్రకు సరిపోతుంది: సైనా

ఇక రిటైర్‌మెంట్‌పై ప్రస్తుతానికి ఆ అలోచన లేదన్నారు. ఇంకా చాలా పతకాలు సాధించాల్సి ఉందన్నారు. రోల్ మోడల్ ఎవరు అనే ప్రశ్నకు రోజర్ ఫెదరర్ అని సమాధానమిచ్చారు. ఆయన క్రమశిక్షణ గల క్రీడాకారుడని.. 35 ఏళ్లు వచ్చినా ఇంకా టైటిల్స్ గెలుస్తున్నాడని చెప్పింది.

దీపికా పదుకొణె నా పాత్రకు సరిపోతుంది: సైనా

దీపికా పదుకొణె నా పాత్రకు సరిపోతుంది: సైనా

మహిళల్లో పెరిగిపోతున్న హృద్రోగాల పట్ల వారికి అవగాహన కల్పించేందుకు రాన్‌బాక్సీ సంస్ధ రెడ్ హార్ట్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ముఖ్యఅతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 దీపికా పదుకొణె నా పాత్రకు సరిపోతుంది: సైనా

దీపికా పదుకొణె నా పాత్రకు సరిపోతుంది: సైనా

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించన్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల పట్ల వారికి అవగాహన కల్పించేందుకు రాన్‌బాక్సీ సంస్ధ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017

Yes No
Settings X