ఘోర రోడ్డు ప్రమాదం: రెండు బస్సులు ఢీ, పదిమంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా విక్రమాండి సమీపంలో రోడ్డు పైన ఆర్టీసీ బస్సులు అతివేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ రెండు బస్సులు ఎదురెదురుగా చాలా వేగంగా రావడంతో ఢీకొని, నుజ్జునుజ్జు అయ్యాయి.

5 killed and 57 injured in Tamil Nadu road accident.

ఈ ప్రమాదంలో పదిమంది వరకు మృతి చెందారు. మరో 57 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

English summary
5 killed and 57 injured in Tamil Nadu road accident.
Please Wait while comments are loading...