వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణ్ జైట్లీ వార్షిక బడ్డెట్: ఏవి ప్రియం, ఎవి చౌక?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వ హయాంలో శనివారంనాడు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. తన బడ్జెట్‌లో మంత్రి తన బడ్జెట్‌లో వివిధ చర్యలను ప్రకటించారు. ఆయన బడ్జెట్ కారణంగా కొన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా, మరికొన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయి.

Arun Jaitley budget: Cheaper vs Dearer

ధరలు పెరిగే సేవలు, సరుకులు

ఇల్లు, ఈటింగ్ ఔట్, కూల్ డ్రింక్స్, ఇంటర్నెట్ సర్వీసులు, డిటిహెచ్ సర్వీసులు, ల్యాప్‌టాప్, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు, విద్య, వాణిజ్య వాహనాలు, చలనచిత్రాలు, కొరియర్ సర్వీసులు, హెల్త్ కేర్ సర్వీసులు, లాండ్రీ సేవలు, బ్యూటీ పార్లర్, ఎయిర్ ట్రావెల్, పాన్ మసాలా. దిగుమతి చేసుకునే కార్లు, సెట్ టాప్ బాక్సులు, పార్కింగ్ ఫీజు, హై ఎండ్ మోటార్ బైక్సు.

ధరలు తగ్గే సేవలు, సరుకులు

లెదర్ ఫుట్ వేర్, ఓట్స్, ఎన్‌యువీలు, ఇంపోర్టెడ్ డ్రైఫ్రూట్స్, ట్రాక్ చాసిన్, ప్యాకింగ్ చేసిన పండ్ల రసాలు, ప్రిసీసియన్ స్టోన్స్, బ్రాండెడ్ అప్పేరల్స్, కార్పెట్స్

మార్పు లేని సేవలు, సరుకులు

కార్లు, ద్విచక్ర వాహనాలు

సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

English summary
Finance minister Arun Jaitley presented the first General Budget of Prime Minister Narendra Modi's government on Saturday. The various measures announced by the finance minister has resulted in hike in prices of some commodities and reduction in some
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X