పట్టాలు తప్పిన ఔరంగాబాద్-హైదరాబాద్ రైలు, పక్కకు ఒరిగిన బోగీలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/బెంగళూరు: కర్నాటకలోని బీదర్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఔరంగబాద్ - హైదరాబాద్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్, రెండు బోగీలు పక్కకు ఒరిగాయి.

train 1

ఈ సంఘటన బీదర్ జిల్లాలోని ఔరద్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక గ్రామ ప్రజలు రైలులోని ప్రయాణీకులను బయటకు తీసుకు వచ్చారు.

train 2
English summary
A train has derailed at Bidar in Karnataka. The engine and two bogies of the Aurangabad-Hyderabad passenger train derailed near Kagalpura in Aurad taluk of Bidar in Karnataka early Friday morning.
Please Wait while comments are loading...