వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: మూడేళ్ల బాలికపై అత్యాచారం, నగ్నంగా చెట్టుకు వేలాడదీశాడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కామ పిశాచి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నగ్నంగా చెట్టుకు వేలాడదీశాడు. ఈ సంఘటన బీహార్‌లోని మధుబాని జిల్లా కొయోతి సమీపంలోని ఓ గ్రామంలో జరిగింది.

ప్రాణాపాయస్ధితిలో ఉన్న చిన్నారిని శనివారం ఉదయం గుర్తించిన బంధువులు స్ధానిక ఆసుపత్రికి తరలించగా, వారు సమీపంలోని దర్భాంగా మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. బాలికకు జననావయవాల వద్ద తీవ్ర గాయలవడంతో చిన్నారి పరిస్ధితి విషమంగా ఉంది.

Bihar: Three-year old found hanging on tree, rape suspected

ఈ కేసులో నిందితుడు (20)ని పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు మధుబాని జిల్లా డీఎస్పీ కుముద్ కుమార్ తెలిపారు. జిల్లాలోని అన్సు జీరో మిలా ప్రాంతంలో ఉన్న నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్న బామ్మను చూడటానికి గురువారం బాధితురాలు తల్లిదండ్రులతో కలిసివచ్చింది.

ఆసుపత్రి రూమ్‌లో ఆడుకుంటున్న ఆ చిన్నారి దగ్గరకు వచ్చిన కామాంధుడు, స్నాక్స్ కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాని పోలీసుల తెలిపారు. తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
A three-year-old girl was allegedly raped and found unconscious in naked condition hanging upside down from a tree at Banka in this district of Bihar on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X