వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా !

రాజ్యసభ్యుడిగా ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అమిత్ షా గుజరాత్ స్పీకర్ కు లేఖ అధించారు.

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: రాజ్యసభ్యుడిగా ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అమిత్ షా గుజరాత్ స్పీకర్ కు లేఖ అధించారు. అమిత్ షా వెంట గుజరాత్ శాసన సభ్యులు స్పీకర్ దగ్గరకు వెళ్లారు.

రాజ్యసభ ఎన్నికలు, డీకేకి ఫోన్ చేసిన అహ్మద్ పటేల్, క్రెడిట్ మొత్తం, గిఫ్ట్ గా హోం శాఖ!రాజ్యసభ ఎన్నికలు, డీకేకి ఫోన్ చేసిన అహ్మద్ పటేల్, క్రెడిట్ మొత్తం, గిఫ్ట్ గా హోం శాఖ!

మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అమిత్ షా 46 ఓట్లతో రాజ్యసభ సభ్యుడిగా గెలుపోందారు. రాజ్యసభలో అడుగుపెడుతున్నందున తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని అమిత్ షా మీడియాకు చెప్పారు. గుజరాత్ శాసన సభ్యుడిగా ఉన్న అమిత్ షా మొదటి సారి రాజ్యసభకు ఎన్నిక అయ్యారు.

BJP president Amit Shah resigns to MLA post

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అమిత్ షాను గుజరాత్ బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. గుజరాత్ లోని నారాయణపుర శాసన సభ నియోజక వర్గం నుంచి అమిత్ షా ఎమ్మెల్యేగా గెలిచారు. అమిత్ షా రాజీనామాతో ఇప్పుడు మళ్లీ నారాయణపుర శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

English summary
BJP president Amit Shah resigns as MLA from Gujarat's Naranpura after being elected to Rajya Sabha from the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X