వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాద్రా ఇష్యూ: మోడీ ఆరోపణపై స్పందించిన ఖుర్షీద్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కేటాయించిన భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా జవాబిచ్చింది. సోమవారం హర్యానాలో ఎన్నికల ప్రచారం ర్యాలీలో మాట్లాడుతూ డీఎల్‌ఎఫ్, రాబర్ట్ వాద్రా మధ్య జరిగిన వివాస్పద భూకేటాయింపులను హర్యానా ప్రభుత్వం అనుమతివ్వడంపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ అన్నారు.

ప్రధాని మోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ధీటుగా స్పందించారు. మోడీ ప్రధాని అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని... ఆయన ప్రసంగం భాజపా కార్యకర్తలను, మద్దతుదారులను ఉత్తేజపరచే విధంగా ఉందని అన్నారు.

Congress hits back at Prime Minister Narendra Modi for land deal accusation

ఐదే ప్రచార ఎన్నికల్లో మోడీ జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. రాబర్ట్ వాద్రా, డీఎల్‌ఎఫ్‌ల మధ్య జరిగిన 58 కోట్ల భూకేటాయింపులు 2012 అక్టోబర్‌లో ఐఎఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా రద్దు చేశారు. అక్టోబర్ 15న హర్యానా రాష్టానికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

English summary
Retorting to Narendra Modi's demand for appropriate action on a land deal involving Congress president Sonia Gandhi's son-in-law Robert Vadra, party leaders Monday asked him to "speak with care" as he is the country's Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X