వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్: పాకిస్థాన్‌లో ఇక ఫ్రీ ఇంటర్నెస్ సర్వీస్

|
Google Oneindia TeluguNews

కరాచీ: తమ కంపనీ ద్వారా పాకిస్థాన్ దేశంలో ఉచిత ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ఫేస్‌బుక్ సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఇంటర్నెట్.ఓఆర్‌జిని ప్రారంభించారు.

డాన్ న్యూస్ కథనం ప్రకారం.. ఫేస్‌బుక్ తన ఇంటర్నెట్.ఓఆర్‌జిని ప్రస్తుతం టెలీనార్ నెట్‌వర్క్‌పై సేవలందిస్తోంది. పాకిస్థాన్‌లో ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా బుధవారం మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలియజేశారు.

 Facebook announces free internet service in Pakistan

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వాడకాన్ని పెంచే లక్ష్యంతో ఫేస్‌బుక్.. ఇంటర్నెట్.ఓఆర్‌జిని సంస్థను ప్రారంభించింది.

కాగా, ఫేస్‌బుక్ ఇంతకుముందు ఈ సేవలను భారత్, బంగ్లాదేశ్‌లలో ప్రారంభించింది.

English summary
Facebook CEO Mark Zuckerberg has announced free internet service for Pakistani citizens through the company's new initiative Internet.org.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X