చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడేళ్ల చిన్నారిపై రేప్, నలుగురి మైనర్లు అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: ఏడేళ్ల చిన్నారి పైన అత్యాచారం చేసిన ఆరోపణల పైన నలుగురు మైనర్ బాలురను పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడనాటలో గల కల్బర్గి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ దారుణం శుక్రవారం రాత్రి జరిగినట్లు పోలీసులు చెప్పారు.

బాలిక తల్లిదండ్రులు శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి పైన అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన వైద్యులు చెప్పారు. బాలిక మెడికల్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

 Four Boys Arrested For Allegedly Raping 7 Year Old

కుటుంబ సభ్యుల ఆత్మహత్య

కొడుకు క్యాన్సర్ బాధిన పడటంతో, దాంతో పోరాడలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో శుక్రవారం చోటు చేసుకుంది. బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన తనయుడు క్యాన్సర్ బారిన పడ్డాడు. అది తగ్గే మార్గం లేదని భావించిన తల్లిదండ్రులు, కొడుకు తమ ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

English summary
Four minor boys have been arrested for allegedly raping a 7-year-old girl in Kalburgi district in north Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X