షాక్: ఎస్ బి ఐ ఐ క్యాష్ వాహనం నుండి కోటిన్నర దోపిడి

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఎటిఎంలలో నగదును డిపాజిట్ చేసే వాహనం నుండి కోటిన్నర నగదును దోపిడి చేశారు దుండగులు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.నలుగురు గుర్తుతెలియని దుండగులు ఈ దోపిడికి పాల్పడ్డారు.

గుర్తు తెలియని నలుగురు దుండగులు పథకం ప్రకారంగా ఈ దోపిడికి పాల్పడ్డారు.అయితే ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించి దోపిడికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

Four criminals loot Rs 1.5 crore from SBI cash van in Mumbai's Dharavi

ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ముంబైలోని ధారవి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఎస్ బి ఐ కు చెందిన నగదును వ్యాన్ లోకి తీసుకెళ్తుండగా నలుగురు దుండగులు దోపిడికి పాల్పడ్డారు.

అయితే ఈ ఘటనపై ఎస్ బి ఐ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
In yet another incident of loot, a whopping amount of Rs 1.5 crore cash was looted in Mumbai on Thursday.
Please Wait while comments are loading...