వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల్యాప్ టాప్ వెనుక నుంచి!: ఇలా చేయడం ఆయన స్పెషాలిటీ..

ల్యాప్ టాప్ వెనుక కూర్చొని కోబోర్డుపై ఎటునుంచైనా స్పీడ్ గా టైప్ చేయగలడం అరుణ్ కుమార్ ప్రత్యేకత. దీనిపై గతంలో ఆయన అనేకసార్లు ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కీబోర్డు మీద టైపింగ్ అనేది సర్వ సాధారణం. స్పీడ్ టైపింగ్‌లో చాలామంది నిష్ణాతులు ఉన్నారు. కానీ బెంగళూరుకు చెందిన కంప్యూటర్ నిపుణుడు హెచ్ఎస్ అరుణ్ కుమార్‌ది సెపరేట్ రూట్. ఆయన అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. ఆ క్రమంలోనే ఆయనకు రివర్స్ టైపింగ్ ఆలోచన తట్టింది.

ల్యాప్ టాప్ వెనుక కూర్చొని కోబోర్డుపై ఎటునుంచైనా స్పీడ్‌గా టైప్ చేయగలడం అరుణ్ కుమార్ ప్రత్యేకత. దీనిపై గతంలో ఆయన అనేకసార్లు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. తాజాగా గురువారం నాడు బెంగళూరు ప్రెస్ క్లబ్ లో మరోసారి ప్రదర్శన ఇచ్చారు. ల్యాప్ టాప్ వెనుక నుంచి కీబోర్డులో అక్షరాలను వేగంగా టైప్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

HM Arun Kumar demonstrates his typing skills

ఇటీవలే నిమిషానికి 400అక్షరాల స్పీడుతో టైపింగ్ చేసి.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోను అరుణ్ చోటు దక్కించుకున్నాడు. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ వెనకాల కూర్చొని.. ఎటునుంచి ఎటైనా వేగంగా టైప్ చేయడానికి అనుగుణంగా తాను కొన్ని ప్రమాణాలను రూపొందించికున్నట్లు తెలిపారు. ప్రధాని, రాష్ట్రపతుల ముందు ప్రదర్శనలు ఇవ్వాలని ఉన్నా.. అనుమతులు రావడం లేదని అన్నారు.

English summary
World Record holder HM Arun Kumar demonstrates his typing skills sitting behind a laptop with a speed of 400 characters per minute, during his press conference in Bengaluru on June 22, 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X