చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారీ వర్షం తర్వాత ఎట్టకేలకు చెన్నై నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా మెరీనా బీచ్‌లోని రోడ్లన్నీ అతలాకుతలమయ్యాయి.

కేరళలోని నైరుతి రుతుపవనాలు కర్ణాటక రాష్ట్ర మీద తమిళనాడులోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా చల్లని వాతావరణం ఆహ్లాదాన్ని కలగజేస్తుండగా.. గురువారం రాత్రి చల్లని గాలులతో చినుకులు పడటం ప్రారంభించాయి.

భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు

భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు

మెరీనా బీచ్ రోడ్డులో వర్షపు నీరులో దూసుకెళ్తున్న వాహానాలు. నైరుతి రుతుపవనాలు రాకతో చెన్నైలో భారీ వర్షాలు నగరాన్ని తాకాయి.

 భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు

భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు


మెరీనా బీచ్ రోడ్డులో వర్షపు నీరులో దూసుకెళ్తున్న వాహానాలు. నైరుతి రుతుపవనాలు రాకతో చెన్నైలో భారీ వర్షాలు నగరాన్ని తాకాయి.

భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు

భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు

మెరీనా బీచ్ రోడ్డులో వర్షపు నీరులో దూసుకెళ్తున్న వాహానాలు. నైరుతి రుతుపవనాలు రాకతో చెన్నైలో భారీ వర్షాలు నగరాన్ని తాకాయి.

 భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు

భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు


భారీ వర్షం కారణంగా మెరీనా బీచ్‌లో వేటకు వెళ్లకుండా బీచ్‌లోనే ఉన్న బోట్లు. నైరుతి రుతుపవనాలు రాకతో చెన్నైలో భారీ వర్షాలు నగరాన్ని తాకాయి.

 భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు

భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు


వర్షం పడే విధంగా ఉన్న మబ్బులు. ప్రశాంత వదనంతో ఉన్న ఆకాశం. నైరుతి రుతుపవనాలు రాకతో చెన్నైలో భారీ వర్షాలు నగరాన్ని తాకాయి.

 భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు

భారీ వర్షం తర్వాత మెరీనా బీచ్ అందాలు


భారీ వర్షం పడటంతో.. వర్షపు నీటిలో మునిగిపోయిన చిరుతిండ్లు బళ్లు. నైరుతి రుతుపవనాలు రాకతో చెన్నైలో భారీ వర్షాలు నగరాన్ని తాకాయి.

తెల్లవారుజాము 2 గంటల వరకు చిన్న చిన్న తుప్పర్లు పడుతుండటంతో.. రోడ్లన్నీ వరద నీటితో జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 24 గంటల్లో చెన్నైలో 18 సెంమీ వర్షపాతం నమోదు కాగా, తిరునేళ్ వేళి జిల్లా పాపనాశంలో 16 సెంమీ వర్షపాతం నమోదైంది.

నగరంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 66 చెట్లు రోడ్లుకి అడ్డంగా ఇరిగి పడినట్లు పేర్కొన్నారు. వీటితో నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహన మరియు పాదచారుల నడిచే ప్రాంతాల్లో సుమారు 549 వీధుల్లో రోడ్లు కొట్టుకుపోయినట్లు తెలిపారు. నగరంలో సాధారణ పరిస్ధితులను నెలకొల్పేందుకు సుమారు 2,978 వర్కర్లు పని చేస్తున్నట్లు కార్పోరేషన్ ప్రతినిధులు తెలిపారు.

English summary

 
 As the northeast monsoon hit the city on Friday, there was complete chaos. With unrelenting rain from about 11 a.m., the roads were soon flooded, leading to traffic pile-ups, and leaving commuters stranded in knee-deep water in several areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X