వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచార ఆరోపణలపై ఐఐటి గౌహతి అకడమిక్స్ అఫైర్స్ డీన్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

గౌహతి: అత్యాచారం ఆరోపణలపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) - గౌహతి అకడమిక్ వ్యవహారాల జీన్ ఆలోక్ కుమార్ గోషాల్‌ను అస్సాం పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. సంస్థకు చెందిన ఓ స్టాఫ్ మెంబర్‌పై 12 రోజుల క్రితం అత్యాచారం చేశాడనే ఆరోపణపై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు

IIT-Guwahati dean of academic affairs AK Ghosal arrested on charges of rape

దేశంలోని ఇంనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ఐఐటిలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. దేశంలో ప్రస్తుతం 16 ఐఐటిలు ఉన్నాయి. సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అయిన బాధితురాలు శుక్రవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతన్ని సోమవారంనాడు అదుపులోకి తీసుకుని మంగళవారంనాడు అరెస్టు చేశారు.

ఘోషాల్‌ను పదవి నుంచి తొలగించి, కొత్త డీన్‌ను నియమించినట్లు ఐఐటి వర్గాలు చెప్పాయి. ఘోషాల్ కెమికల్ ఇంజనీరింగ్ శాఖలో ప్రొఫెసర్. బి. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఆయన కెమికల్ ఇంజనీరింగ్‌లో బిటెక్ చేశాడు. ఐఐటి - ఖరగ్‌పూర్‌లో ఎంటెక్, పిహెచ్‌డి చేశాడు.

English summary
Assam Police on Tuesday arrested dean of academic affairs of Indian Institute of Technology (IIT), Guwahati, Aloke Kumar Ghoshal on charges of allegedly raping a staff member of the institution 12 days ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X