వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

217 మందిని ఉరి తీసిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు

|
Google Oneindia TeluguNews

బీరూట్: కరుడుకట్టిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. వారు చేస్తున్న దారుణాలు చూసి ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము చేసిందే చట్టం, తాము చేసిందే న్యాయం అంటూ ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు.

మే 16వ తేది నుండి ఆదివారం వరకు 9 రోజులలో 217 మందిని అంతం చేసిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇంకా చాల మందిని అంతం చెయ్యాలని భావిస్తున్నారని సిరియాలోని బ్రిటన్ కు చెందిన ఒక మానవ హక్కుల సంస్థ ఆదివారం ప్రపంచం దృష్టికి తీసుకు వచ్చింది.

 Islamic State executes killed 217 people in near syria

14 మంది పిల్లలతో సహ 67 మంది సామాన్య పౌరులు, 12 మంది మహిళలు, 150 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఉరి తీసి వారి రాక్షసత్వాన్ని చూపించారు. సిరియాలోని పురాతన నగరం పాల్మిరాలో తీవ్రవాదులు ఈ దారుణానిని పూనుకున్నారు.

మహిళల మీద బహిరంగంగా సామూహిక అత్యాచారం చేసి, పిల్లలను పలు విధాలుగా చిత్రహింసలకు గురి చేసి బహిరంగ ప్రదేశాలలో వారిని ఉరి తీశారు. తమను ఎదిరించినా, తమకుసహకరించకపోయినా అందరికి ఇదే గతిపడుతుందని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు హెచ్చరిస్తున్నారు.

English summary
The Syrian Observatory for Human Rights on Sunday said it had documented the executions of 67 civilians, including children, and 150 regime forces by IS jihadists in different parts of Homs province since May 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X