వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి ముందే దండ వేసింది, కలాం వెళ్లిపోయారు

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్: మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం మరణించిన తరువాత జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ మీద ఫేస్ బుక్ లో పలువురు మండిపడుతున్నారు. అబ్దుల్ కలాం బ్రతికి ఉన్నట్లే నీరా యాదవ్ ఆయన ఫోటోకు పూలమాల వేసి, కుంకుమ పెట్టారు.

ఈ నెల 22వ తేదిన జార్ఖండ్ లోని ఒక విద్యాసంస్థలో ఎర్పాటు చేసిన కార్యాక్రమంలో నీరా యాదవ్ స్వయంగా కలాం ఫోటోకు పూల మాల వేసి, కుంకుమ పెట్టి పూజ చేశారు. తరువాత కలాం ఫోటో ముందు కొబ్బరి కాయ పెట్టారు. ఆ సందర్బంలో అక్కడ ఉన్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Jharkhand Education Minister Neera yadav as Astrology Minister

తరువాత నేను ఏ తప్పు చెయ్యలేదని, కలాం గొప్ప వ్యక్తి అయినందు వలనే ఫోటోకు పూల మాల వేసి, కుంకుమ పెట్టానని ఆమె సమర్థించుకున్నారు. అయితే వారం రోజులు తిరగకుండానే కలాం మరణించడంతో అందరి దృష్టి నీరా యాదవ్ మీద పడింది.

సోషల్ మీడియాలో ఆమె మీద పలువురు మండిపడుతున్నారు. అమ్మా మహాతల్లి నీవు మంత్రివా, లేదా జోతిష్యురాలివా, ఇక ముందు నీవు ఎవరి ఫోటోకు దండ వెయ్యద్దు, కర్యాక్రమం జరిగే సమయంలో నీవు కోంచెం దూరంగా ఉండాలి అంటు కామెంట్లు చేస్తున్నారు.

English summary
Twitterati Calls Jharkhand Education Minister Neera yadav as Astrology Minister for Paying Homage to APJ Abdul Kalam in advance. Here are the tweets about this incidence and reactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X