వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:జియోతో కేంద్రానికి రూ.685 కోట్ల నష్టం, ఉచిత ఆఫర్ 90 రోజులే, జియో ఇలా...

జియో ఉచిత ఆఫర్ల వల్ల ఇతర టెలికం కంపెనీలతో పాటుగా ప్రభుత్వానికి కూడ భారీగానే నష్టం వాటిల్లింది. జియో ఉచితంగా వాయిస్ కాల్స్ ను , డేటా ను తన కస్టమర్లకు ఇవ్వడం వల్ల కేంద్రానికి రూ.685 కోట్లను నష్టపోయింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రిలయన్స్ జియో వల్ల ప్రత్యర్థి టెలికం కంపెనీలకే కాదు ప్రభుత్వానికి కూడ భారీగానే నష్టం వాట్లిల్లుతోంది. జియో ఉచిత డేటా , ఉచిత వాయిస్ సర్వీసులతో కేంద్ర ప్రభుత్వం రూ.685 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది.

రిలయన్స్ జియో కారణంగా ప్రభుత్వం కూడ నష్టపోవాల్సి వచ్చింది. ప్రత్యర్థి కంపెనీలు కూడ రిలయన్స్ జియో దెబ్బకు ఇబ్బందులు పడుతున్నాయి.

ఐడియా, ఎయిర్ టెల్ , వోడాఫోన్ లు తమ కస్టమర్ల కోసం టారిఫ్ ప్లాన్లకు మార్చేస్తున్నాయి.రిలయన్స్ జియో ఉచిత వాయిస్ కాల్స్ ను, డేటాను ఉచితంగా అందిస్తోంది.

రిలయన్స్ ఇస్తోన్న ఉచిత ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. రిలయన్స్ కంటే చౌక టారిఫ్ ప్లాన్లను అందించేందుకు గాను ఎయిర్ టెల్ , ఐడియా లు ప్లాన్ చేస్తున్నాయి.

jio's free voice calls and data cost governament Rs.685.
English summary
Reliance infocomm's free voice and data services have cost governament Rs.685.prompting the telecom commission to consider pulling up the regulator for jeopardising the health of the sector by allowing the offers to beyond the stipulated time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X