వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో జస్టిన్ బీబర్ పాప్ 'షో': టికెట్ రేటు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

వీవీఐపీ గ్యాలరీ టికెట్ ధరను రూ.76వేలుగా నిర్ణయించారు నిర్వహించారు. వివిధ కేటగిరీల్లో ఈ టికెట్ రేట్లను నిర్ణయించిన నిర్వాహకులు.. రూ.4వేల టికెట్ ను ప్రారంభ ధరగా నిర్ణయించారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: చిన్నతనంలోనే పాప్ సామ్రాజ్యంలోకి దూసుకొచ్చిన జస్టిన్ బీబర్.. తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అదే సమయంలో డ్రగ్స్, ఎఫైర్స్ తో 'బ్యాడ్ బాయ్'గాను వార్తల్లోకి ఎక్కాడు.

Justin Bieber India Concert Tickets For Rs. 76,000. Twitter Goes Nuts

ఈ యువ పాప్ సంచలనం ఇప్పుడు ఇండియాలోను అడుగుపెట్టనున్నాడు. ముంబై వేదికగా జస్టిన్ బీబర్ చేయబోయే పాప్ షో ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 10పాటలతో 'షో'లో అభిమానులను బీబర్ ఉర్రూతలూగించనున్నాడు. బీబర్ 'షో' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతున్నట్లు చెబుతున్నారు.

ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. బీబర్ పాప్ షో కోసం నిర్ణయించిన టికెట్ ధరలను చూస్తే మాత్రం కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే. వీవీఐపీ గ్యాలరీ టికెట్ ధరను రూ.76వేలుగా నిర్ణయించారు. వివిధ కేటగిరీల్లో ఈ టికెట్ రేట్లను నిర్ణయించిన నిర్వాహకులు.. రూ.4వేల టికెట్ ను ప్రారంభ ధరగా నిర్ణయించారు.

ఈ టికెట్ రేట్లపై విస్మయం వ్యక్తం చేస్తున్న నెటిజెన్స్ బీబర్ షో పై సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. బీబర్ 'షో'కి టికెట్ కొనుక్కోవాలంటే బాడీలో ఏదైనా పార్ట్ ను అమ్మేసుకోవాల్సిందేనని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. ఈ 'షో'కి వెళ్లే బదులు ఓ ఐఫోన్ కొనుక్కోవచ్చు అని మరికొంతమంది అభిప్రాయడుతున్నారు.

English summary
Unless you've been living under a rock, you would know popstar Justin Bieber is coming to India. The artist will perform at the DY Patil Stadium in Mumbai on May 10 as a part of his 'Purpose World Tour' and the tickets for the concert went live today. The tickets start from Rs. 4,060 and go up to Rs. 25,200 and people quickly lined up online to buy their tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X