వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శారదా స్కాంలో దీదీ అతిపెద్ద లబ్దిదారు'(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న స్కాం శారదా గ్రూప్ చిట్ ఫండ్ స్కాం. ఈ స్కాంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీనే అతిపెద్ద లబ్దిదారు అని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసులో ఆమెను తన సమక్షంలో సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. శారదా స్కాంలో ఇప్పటికే అరెస్టయిన కునాల్ జైల్లోనే ఉన్నారు. ఇటీవలే జైల్లో అత్మాహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. ఇక ఈ చిట్ ఫండ్ స్కాంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హస్తం ఉన్నట్లు ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ స్కాంపై ఇటీవల స్పందించిన మమతా బెనర్జీ... తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇప్పుడు కునాల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ఏ మేరకు దారితీస్తాయో చూద్దాం.

సీబీఐని దుర్వినియోగం చేస్తోంది: మమతా బెనర్జీ

ఇక కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రతి పార్టీ సీబీఐని దుర్వినియోగం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఒకరిద్దరు బయటివాళ్లు తప్పుచేస్తే పార్టీ మొత్తంపై నిందలు మోపుతున్నారని అన్నారు.

శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్

శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్

పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న స్కాం శారదా గ్రూప్ చిట్ ఫండ్ స్కాం. ఈ స్కాంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీనే అతిపెద్ద లబ్దిదారు అని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్

శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్

ఈ కేసులో ఆమెను తన సమక్షంలో సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. శారదా స్కాంలో ఇప్పటికే అరెస్టయిన కునాల్ జైల్లోనే ఉన్నారు. ఇటీవలే జైల్లో అత్మాహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు.

 శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్

శారదా స్కాంలో మమతానే అతిపెద్ద లబ్దిదారు: కునాల్ ఘోష్

కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రతి పార్టీ సీబీఐని దుర్వినియోగం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఒకరిద్దరు బయటివాళ్లు తప్పుచేస్తే పార్టీ మొత్తంపై నిందలు మోపుతున్నారని అన్నారు.

కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, బంగ్లాదేశీయులు తమకు సోదరులని అన్నారు. తీవ్రవాదులకు దేశం, ప్రాంతంతో సంబంధం లేదని, తీవ్రవాదులు తీవ్రవాదులేనని మమతా అభిప్రాయపడ్డారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ పేలుళ్లు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్ధ పలువురు నిందితులను అరెస్టు చేయడంతో మమత పైవిధంగా వ్యాఖ్యానించారు.

మమతాపై వెంకయ్య:

కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేయడం తగదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తూ నేరగాళ్లకు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు.

English summary
Accusing the Centre of misusing the powers of CBI, Trinamool Congress chief Mamata Banerjee on Monday said that her party is intentionally being dragged in Saradha scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X