వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రదాడి: సీఎం భద్రతకు వెళ్తున్న 4గురు పోలీసులు మృతి

మణిపూర్‌ రాష్ట్రంలోని లోక్‌చావోలో గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు.

|
Google Oneindia TeluguNews

లోక్‌చావో: మణిపూర్‌ రాష్ట్రంలోని లోక్‌చావోలో గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మణిపూర్‌ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబి సింగ్‌ కార్యక్రమానికి భద్రత నిమిత్తం సిబ్బంది మోరహ్‌ నుంచి తెంగనౌపల్‌ జిల్లాకు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి తెగపడినట్లు సమాచారం.

Manipur: Four Police personnel killed, 4 injured in ambush

పేలుడు పదార్థాలు, తుపాకులతో కాల్పులు జరిపి ఉగ్రవాదులు దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా హైఅలర్ట్‌ను ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి.

English summary
Militants today ambushed a team of Manipur policemen on road opening party (ROP) duty at two different places in Chandel district, killing four personnel and injuring another four.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X