వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిటీ అమ్మాయిలకు అలాంటి అబ్బాయిలే కావాలట..!

|
Google Oneindia TeluguNews

కుర్రతనం.. జోరు మీదుండే యవ్వనం.. పక్కనో గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అన్న ఆలోచనలు. అబ్బాయిల సంగతి సరే.. మరి అమ్మాయిల మాటేంటి. ఇదే తెలుసుకోవాలనే ప్రయత్నం చేసింది బెంగుళూరుకు చెందిన ఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్. మెట్రో నగరాల్లోని అమ్మాయిలు ఎలాంటి లక్షణాలున్న అబ్బాయిలను జీవిత భాగస్వామి చేసుకోవాలనుకుంటారు అనే అంశంపై సర్వే నిర్వహించింది.

సర్వేలో భాగంగా కొన్ని ఆసక్తికరంగా విషయాలు వెల్లడయ్యాయి. సర్వే వివరాల ప్రకారం, ఒక్కో నగరంలోని అమ్మాయిల అభిప్రాయం ఒక్కోలా ఉంది. ముఖ్యంగా బెంగుళూరు అమ్మాయిలు 'హైట్' ఉండే అబ్బాయిలైతేనే తమకు సరైన జోడీ అన్న అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇక ఢిల్లీ అమ్మాయిలు మాత్రం 'సెన్స్ ఆఫ్ హ్యూమర్' కలిగిన అబ్బాయిలకే తమకు పర్ఫెక్ట్ అని చెప్పారట.

metro girls opinion over their dream boy

ఇక ముప్పై ఏళ్లు దాటిన యువతులు.. ఇంజనీర్లు, ఎంబీఏ చదివిన యువకులనే తమ జీవిత భాగస్వాములుగా చేసుకుంటామన్న విషయం వెల్లడించారట. అలాగే బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలోని యువతులైతే 'లోకల్ అబ్బాయిలనే' పెళ్లాడుతామని చెప్పినట్టుగా సర్వేలో తేలింది.

English summary
to know the metro girls opinion over their dream boy an online survey was conducted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X