వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవిలో లవర్స్ రోమాన్స్: ప్రియుడి ముందే గ్యాంగ్ రేప్, వీడియో యూట్యూబ్ లో !

ప్రేమించిన అమ్మాయిని నమ్మించి తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత గుట్టు చప్పుడు కాకుండ స్నేహితులను పిలిపించి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేయించిన దారుణ సంఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో జరిగింది

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రేమించిన అమ్మాయిని నమ్మించి తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత గుట్టు చప్పుడు కాకుండ స్నేహితులను పిలిపించి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేయించిన దారుణ సంఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో జరిగింది.

<strong>భార్య ప్రజాప్రతినిధి: ప్రియుడితో బెడ్ రూంలో నగ్నంగా: వీడియో తీసిన భర్త ఏం చేశాడంటే!</strong>భార్య ప్రజాప్రతినిధి: ప్రియుడితో బెడ్ రూంలో నగ్నంగా: వీడియో తీసిన భర్త ఏం చేశాడంటే!

దావణగెరె జిల్లాలోని చెన్నగిరి తాలుకా, రంగాపుర గ్రామానికి చెందిన రమేష్, అరుణ్, విజయ్ అనే కామాంధులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధితురాలిని దావణగెరె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించామని పోలీసులు తెలిపారు.

ఇద్దరూ లవర్స్ !

ఇద్దరూ లవర్స్ !

చెన్నగిరి తాలుకాకు చెందిన 17 ఏళ్ల యువతి (మైనర్), రంగాపుర గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. యువతి కాలేజ్ (పీయూసీ)కి వెళ్లి వచ్చే సమయంలో రమేష్ ఆమెతో కలిసి తిరుగుతున్నాడని సమాచారం.

నమ్మించి తీసుకెళ్లాడు !

నమ్మించి తీసుకెళ్లాడు !

గత ఆదివారం యువతిని ఆమె ప్రియుడు నమ్మించి బయటకు తీసుకు వెళ్లాడు. చెన్నగిరి తాలుకాలోని ఓ నిర్జన ప్రదేశంలో ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఆమెను మభ్యపెట్టి శారీరకంగా లైంగిక కోరిక తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు.

అనుకున్నది చేశాడు

అనుకున్నది చేశాడు

యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రమేష్ ఆమెతో శారీరకంగా కలిశాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అనుభవించాడు. అలా మద్యాహ్నం వరుకు ఆమె మీద లైంగిక దాడి చేసిన రమేష్ అక్కడే ఉండిపోయాడు.

వీడియో తీశాం, యూ ట్యూబ్ లో !

వీడియో తీశాం, యూ ట్యూబ్ లో !

రమేష్, యువతి కుర్చుని ఉన్న ప్రాంతానికి అరుణ్, విజయ్ అనే ఇద్దరు యువకులు వెళ్లారు. ఇక్కడ మీరు ఏకాంతంగా కలుసుకుని ఉన్న నగ్న దృశ్యాలను మొబైల్ వీడియో తీశామని, మేము చెప్పినట్లు వినకుంటే ఈ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని యువతిని బెదిరించారు.

అడవిలో ప్రియుడి ముందే !

అడవిలో ప్రియుడి ముందే !

యువతిని బెదిరించి ఆమెను జోళదాళు అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తరువాత ప్రియుడిని సమీపంలోని చెట్టుకింద కుర్చోబెట్టి యువతిని నగ్నంగా తయారు చేసి ఆమె మీద ఇద్దరూ గ్యాంగ్ రేప్ చేశారు. పదేపదే ఆమె మీద లైంగిక దాడి చేస్తున్నా ప్రియుడు రమేష్ కనీసం అడ్డుచెప్పలేదని సమాచారం.

ప్రియుడిపై అనుమానం

ప్రియుడిపై అనుమానం

కామావాంచ తీర్చుకున్న నిందితులు సాయంత్రం చీకటి పడిన తరువాత యువతిని. రమేష్ ను అక్కడి నుంచి పంపించారు. తన మీద గ్యాంగ్ రేప్ జరుగుతున్నా రమేష్ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని యువతికి అనుమానం వచ్చి చెన్నగిరి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రియుడు ముందే చెప్పాడు !

ప్రియుడు ముందే చెప్పాడు !

తన ప్రియురాలితో కలిసి నిర్జనప్రదేశంలోకి వెలుతున్నానని రమేష్ ముందుగానే అతని స్నేహితులు అరుణ్, విజయ్ కు చెప్పాడని. వారిద్దరూ యువతి మీద గ్యాంగ్ రేప్ చెయ్యడానికి ప్రియుడు రమేష్ సహకరించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మైనర్ పై గ్యాంగ్ రేప్ చేశారని ముగ్గురి మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
Minor girl gang-raped in front of her lover in Davanagere district's Channagiri talluk, Karnataka. Police resisted a case and arrested 3 accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X