వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాధారణ పరిస్థితులకు అలవాటు పడుతున్న 'మోగ్లీ 'బాలిక

గత కొన్నేళ్ళుగా కోతుల గుంపులో జీవించిన 'మోగ్లీ' బాలిక సాధారణ పరిస్థితులకు అలవాటు అవుతోంది.నిర్వాణ్ పునరావాస కేంద్రంలో ఆమె చికిత్స పొందుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: గత కొన్నేళ్ళుగా కోతుల గుంపులో జీవించిన 'మోగ్లీ' బాలిక సాధారణ పరిస్థితులకు అలవాటు అవుతోంది.నిర్వాణ్ పునరావాస కేంద్రంలో ఆమె చికిత్స పొందుతోంది.

సాధారణ పరిస్థితులకు మోగ్లీ బాలిక అలవాటు పడుతోంది.ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రయిచ్ జిల్లా కటార్నియా ఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో గత కొన్నేళ్ళుగా కోతులతో కలిసి జీవించిన ఆ బాలిక పూర్తి గా కోతులతో కలిసి జీవించింది.

Mowgli girl found in Bahraich forest showing signs of improvement

దీంతో కోతుల అలవాట్లే ఆ బాలికకు వచ్చాయి.అయితే త్వరలోనే ఆ బాలిక తన వయస్సు బాలికల మాదిరిగానే సాధారణంగా ప్రవర్తించే అవకాశం ఉందని పునరావాస కేంద్రం అధికారి ఎస్ఎస్ ధోపాల్ తెలిపారు. త్వరలోనే ఆ బాలికకు ఐక్యూ టెస్ట్ ను కూడ నిర్వహిస్తామన్నారు.

అదే బాలిక వయస్సున్న పిల్లల మద్య ఆ బాలికను ఉంచడం వల్ల వారిని గమనించి తను నేర్చుకొనే అవకాశం ఉందన్నారగతంలో ఆహారపదార్ధాలను కిందపడేసి తినేదన్నారు. కాని, ప్రస్తుతం ప్టేట్లలోనే ఆహరపదార్ధాలను తీసుకొంటుందన్నారు.

English summary
The eleven-year-old 'Mowgli' girl is showing signs of improvement since the time she was brought to Nirvan Rehabilitation Centre here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X