వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో అత్యంత చవకైన నగరంగా ముంబై

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరాల్లో భారత ఆర్థిక రాజధాని ముంబై నగరం మొదటిస్థానంలో నిలిచింది. కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల నివాసయోగ్యతలను దృష్టిలో పెట్టుకుని ‘సావిల్స్' అనే ప్రపంచ పరిశోధనా సంస్థ ఓ సర్వేను నిర్వహించింది.

ప్రపంచలోని 12 మెట్రో పాలిటన్ నగరాల్లో సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో ముంబై చవకైన నగరంగా నిలించింది. లండన్, హాంగ్‌కాంగ్, న్యూయార్క్ నగరాలు అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి.

కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగి నివాసయోగ్యత పరంగా ముంబై నగరంలో సంవత్సరానికి 29,088 డాలర్లను వెచ్చిస్తున్నారు. 2008తో పోల్చుకుంటే 2.4 శాతం పెరుగుల మాత్రమే నమోదైంది.

Mumbai world's cheapest city: Report

అదే మొదటిస్థానంలో ఉన్న లండన్‌లో 20.7 శాతం పెరుగుదలతో 1,18,425 డాలర్లుగా ఉంది. న్యూయార్క నగరంలోనైతే ఇది 28.4శాతం పెరుగుదలను నమోదు చేసింది. షాంఘై నగరంలో 15.6 శాతం పెరుగులతో 38,089 డాలర్లుగా ఉంది.

ఉత్తమ విలువతో కూడిన నగరాల్లో సిడ్నీ, లాస్ఏంజెల్స్, శాన్‌ఫ్రాన్సిస్కోలు నిలిచాయి. కాగా, టోక్యో, దుబాయ్, సింగపూర్ నగరాలు పెరుగుదల లేకపోక క్షీణత నమోదు చేశాయి.

English summary
Mumbai has emerged as the world's cheapest city to live and work in, among 12 top metropolitan cities of the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X