వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌సీసీ చాలా నేర్పింది, యోగాలో ప్రపంచ రికార్డు: ప్రధాని మోడీ (ఫోటోలు)

By Super
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్‌సీసీ (నేషనల్ కేడెట్ కోర్) తన బాల్యంలో తనకు చాలా నేర్పిందంటూ ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్‌సీసీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాలో రికార్డును నమోదు చేయాలని సూచించారు.

ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించడం ఆనందకరమైన విషయమని చెప్పారు. యోగాకు భాషతోగానీ, వయసుతోగానీ, సరిహద్దులతోగానీ సంబంధం లేదన్నారు. భారత్‌లో ఆజ్యం పోసుకున్న యోగాను ప్రపంచానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉందని ఆయన అన్నారు.

 ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

ఎన్‌సీసీ (నేషనల్ కేడెట్ కోర్) తన బాల్యంలో తనకు చాలా నేర్పిందంటూ ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.

ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

బుధవారం ఢిల్లీలోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్‌సీసీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాలో రికార్డును నమోదు చేయాలని సూచించారు.

ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించడం ఆనందకరమైన విషయమని చెప్పారు.

 ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

ఈ నేపథ్యంలో యోగాకు సంబంధించిన ప్రణాళికను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఎన్‌సీసీ క్యాడేట్స్‌ను కోరారు. అనంతరం తన పూర్వ జ్ఞాపకాల్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.

 మోడీని కలిసిన ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్

మోడీని కలిసిన ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్

ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తన బాక్సింగ్ అకాడమీ ని మోడీ చేతుల మీదగా ప్రారంభించాలని ఆమె కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీకి అహ్వానాన్ని అందించారు. మేరీ కోమ్ సొంత రాష్ట్రం మణిపూర్‌లో ఫిబ్రవరిలో బాక్సింగ్ అకాడమీని ప్రారంభించినున్నారు.

 ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

ఎన్‌సీసీ చాలా నేర్పింది: ప్రధాని మోడీ

యోగాకు భాషతోగానీ, వయసుతోగానీ, సరిహద్దులతోగానీ సంబంధం లేదన్నారు. భారత్‌లో ఆజ్యం పోసుకున్న యోగాను ప్రపంచానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉందని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో యోగాకు సంబంధించిన ప్రణాళికను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఎన్‌సీసీ క్యాడేట్స్‌ను కోరారు. అనంతరం తన పూర్వ జ్ఞాపకాల్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.

ప్రధాని మోడీని కలిసిన ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్

ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తన బాక్సింగ్ అకాడమీ ని మోడీ చేతుల మీదగా ప్రారంభించాలని ఆమె కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీకి అహ్వానాన్ని అందించారు. మేరీ కోమ్ సొంత రాష్ట్రం మణిపూర్‌లో ఫిబ్రవరిలో బాక్సింగ్ అకాడమీని ప్రారంభించినున్నారు.

English summary
Prime Minister Narendra Modi on Wednesday credited the National Cadet Corps (NCC) for teaching him a lot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X