వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెహ్రూ 125వజయంతి వేడుకల్లో ప్రముఖులు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 125 జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వనం వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. నెహ్రూ జాతికి చూసిన సేవలను కొనియాడారు. ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ కార్యాలయాల్లో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆ పార్టీ నేతలు. ఈ సందర్భంగా నెహ్రూ జాతికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు.

మరోవైపు స్వాతంత్య్ర పోరాటంలో జవహర్‌లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విదేశీ పర్యటనో ఉన్న ఆయన దేశ తొలి ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలను ట్విట్టర్‌లో ప్రశంసించారు.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వనం వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి గులాబీ పువ్వు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బెలూన్లు ఎగరవేస్తున్న దృశ్యం.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వనం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వనం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వనం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 150వ జయంతి వేడుకల్లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులర్పిస్తున్న స్పీకర్ సుమిత్రా మహాజన్, హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 150వ జయంతి వేడుకల్లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్‌తో కరచాలనం చేస్తున్న రాహుల్ గాంధీ.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 150వ జయంతి వేడుకల్లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రాహుల్ గాంధీ పరస్పరం నమస్కారం చేసుకుంటున్న దృశ్యం.

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 150వ జయంతి వేడుకల్లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులర్పిస్తున్న స్పీకర్ సుమిత్రా మహాజన్.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 150వ జయంతి వేడుకల్లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులర్పిస్తున్న స్పీకర్ సుమిత్రా మహాజన్, హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 150వ జయంతి వేడుకల్లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్.

 నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 150వ జయంతి వేడుకల్లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కరచాలనం చేస్తున్న మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్.

ఇక జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్‌‌‌లో పలువురు కాంగ్రెసే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అబిడ్స్‌లోని నెహ్రు విగ్రహాం వద్ద తెలంగాణ పీసీస అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

English summary
Even half a century after his death, hagiographies of Jawaharlal Nehru continue to be written at a regular pace and many Indians are yet to attain the distance from their first prime minister for an objective look.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X