వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్షోభం, లాలూ సవాల్: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా

బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గత కొంతకాలంగా ఆర్జేడీ, జేడీయు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. సిబిఐ దాడుల అనంతరం ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని నితీష్ చెప్పారు. కానీ ఆయన రాజీనామా చేయలేదు. అప్పటి నుంచి వివాదం మరింత ఎక్కువైంది.

Nitish Kumar resigns as Bihar Chief Minister

తన కొడుకు మంత్రివర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లోను తప్పుకోరని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెబుతున్నారు. తాజాగా, ఆయన నితీష్‌కు సవాల్ కూడా విసిరారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని నితీష్ చెబుతున్న నేపథ్యంలో.. తన కొడుకు రాజీనామా చేయడని, దమ్ముంటే తమ పార్టీతో బంధం తెంచుకోవాలని లాలూ ప్రసాద్ సవాల్ విసిరారు. దీంతో నితీష్ ఇప్పుడు రాజీనామా చేశారు.

English summary
Nitish Kumar has resigned as the Chief Minister of Bihar. Kumar is on his way to submit his resignation to Governor Keshari Nath Tripathi. The decision to quit was taken by Kumar at a meeting of JDU MLAs this evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X