వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చావుతో చెలగాటమంటే ఇదే! రైలుపై ఎక్కి (వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబై: చస్తామని తెలిసిన కొందరు అత్యుత్సాహంతో తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. కొందరు అదృష్టవశాత్తు బతికి బట్టకడితే.. కొందరు తమ ప్రాణాల్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇలాంటి ఓ ప్రమాదకరమైన స్టంట్ చేశాడు ఓ యువకుడు.

మహారాష్ట్రలోని ముంబైలో సదరు యువకుడు చావుతో చెలగాటమాడాడు. కదిలే రైలు పైకెక్కి ఫీట్లు చేశాడు. వేగంగా వెళ్తున్న లోకల్‌ రైలుపైకి ఎక్కి విద్యుత్ తీగలు తగలకుండా విన్యాసాలు చేశాడు. ఒకవేళ ఆ విద్యుత్ తీగలు తగిలితే అతడు కాలిపోయి బూడిది కావాల్సిందే.

కాగా, సదరు యువకుడు రైలుపైన ఉన్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఆ వీడియోలో కన్పిస్తున్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు అనంతరం అన్ని విషయాలు బయటికొస్తాయని చెప్పారు. ఈ వీడియోను పక్కనే మరో రైలులో ఉన్న వ్యక్తి తీసుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

English summary
A video has gone viral on social media which shows a man performing life-threatening stunts on top of a moving train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X