వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీకి భారీ దెబ్బ: కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ప్రధాన అనుచరుడు, విమర్శలు !

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన అనుచరులల్లోని ప్రముఖ వ్యక్తి ఆశీష్ కులకర్ణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. 2009 నుంచి రాహుల్ గాంధీ ప్రధాన అనుచరుల్లో ఆశీష్ కులకర్ణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన అనుచరులల్లోని ప్రముఖ వ్యక్తి ఆశీష్ కులకర్ణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. 2009 నుంచి రాహుల్ గాంధీ ప్రధాన అనుచరుల్లో ఆశీష్ కులకర్ణి ప్రముఖుడు.

కష్టకాలంలో సైతం రాహుల్ గాంధీ వెంట ఉన్న ఆశీష్ కులకర్ణి ఒక్క సారిగా పార్టీకి టాటా చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చిన తరువాత ఆ పార్టీ మీద ఆశీష్ కులకర్ణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Rahul Gandhis war room strategist Ashish Kulkarni resigns cites disarray in congress

ప్రత్యేక కాశ్మీర్ విషయం, జేఎన్ యూ ప్రతిఘటన, మైనారిటీలపై జరిగిన దాడుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగుతన్న అనేక ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ దగ్గర ఒక్క సమాధానం లేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, కార్యకర్తలకు న్యాయం చెయ్యలేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆశీష్ కులకర్ణి మీడియాకు చెప్పారు.

English summary
Ashish Kulkarni, a key war room strategist for the Congress and Rahul Gandhi's aide has resigned from the party citing mismanagement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X