హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగులో రాజ్‌నాథ్ ప్రతిజ్ఞ: యువత పరుగు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టిన ఐక్యతా పరుగులో భాగంగా ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎదుట ఉన్న పటేల్ విగ్రహానికి ఆయన శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతాలకతీతంగా దేశ ప్రజలంతా భారతీయులుగా మెలగాలని పిలుపునిచ్చారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టిన ఐక్యతా పరుగులో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

అసెంబ్లీ ఎదుట ఉన్న పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతాలకతీతంగా దేశ ప్రజలంతా భారతీయులుగా మెలగాలని పిలుపునిచ్చారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

స్వాతంత్ర్యానంతరం దేశంలోని 562 సంస్థానాలను భారత్‌లో విలీనం చేసేందుకు పటేల్ తీసుకున్న నిర్ణయాలు స్ఫూర్తిదాయకమని రాజ్‌నాథ్ కొనియాడారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

అఖండ భారత్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

బ్రిటీష్ వారి నుంచి యావత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం రాలేదని.. పటేల్ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ భారత్‌లో అంతర్భాగం అయిందని చెప్పారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

దేశ ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటూ, ఐక్య ప్రదర్శించేందుకు పటేల్ జయంతిని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

అనంతరం ఏక్తాదివస్ పరుగు కార్యక్రమానికి హాజరైన వారితో తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగులో భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, సినీనటుడు కృష్ణంరాజు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టిన ఐక్యతా పరుగులో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

అసెంబ్లీ ఎదుట ఉన్న పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతాలకతీతంగా దేశ ప్రజలంతా భారతీయులుగా మెలగాలని పిలుపునిచ్చారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

అఖండ భారత్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

స్వాతంత్ర్యానంతరం దేశంలోని 562 సంస్థానాలను భారత్‌లో విలీనం చేసేందుకు పటేల్ తీసుకున్న నిర్ణయాలు స్ఫూర్తిదాయకమని రాజ్‌నాథ్ కొనియాడారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగులో భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

అనంతరం ఏక్తాదివస్ పరుగు కార్యక్రమానికి హాజరైన వారితో తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

దేశ ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటూ, ఐక్య ప్రదర్శించేందుకు పటేల్ జయంతిని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

దేశ ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటూ, ఐక్య ప్రదర్శించేందుకు పటేల్ జయంతిని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

అనంతరం ఏక్తాదివస్ పరుగు కార్యక్రమానికి హాజరైన వారితో తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు.

స్వాతంత్ర్యానంతరం దేశంలోని 562 సంస్థానాలను భారత్‌లో విలీనం చేసేందుకు పటేల్ తీసుకున్న నిర్ణయాలు స్ఫూర్తిదాయకమని రాజ్‌నాథ్ కొనియాడారు. అఖండ భారత్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. బ్రిటీష్ వారి నుంచి యావత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం రాలేదని.. పటేల్ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ భారత్‌లో అంతర్భాగం అయిందని చెప్పారు.

దేశ ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటూ, ఐక్య ప్రదర్శించేందుకు పటేల్ జయంతిని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. అనంతరం ఏక్తాదివస్ పరుగు కార్యక్రమానికి హాజరైన వారితో తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, సినీనటుడు కృష్ణంరాజు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

English summary
Union Home Minister Rajnath Singh Friday flagged off 'Run for Unity' here to mark the birth anniversary of India's first home minister Sardar Vallabhbhai Patel. He flagged off the run after paying tributes to Sardar Patel at his statue near assembly building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X