బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంట్రల్ జైల్లో శశికళ తెల్లచీర కట్టుకుని: రూప దెబ్బకు దిమ్మతిరిగింది, వీవీఐపీ సౌకర్యాలు ?

అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన అన్నాడీఎంకే పార్టీ(అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఇంత కాలం బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జల్సాలు చేసిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన అన్నాడీఎంకే పార్టీ(అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఇంత కాలం బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జల్సాలు చేసిన విషయం తెలిసిందే.

జైల్లో శశికళ 13 రోజులు మాత్రమే: మిగిలిన రోజులు జైలు బయట అపార్ట్ మెంట్ లో జల్సా !జైల్లో శశికళ 13 రోజులు మాత్రమే: మిగిలిన రోజులు జైలు బయట అపార్ట్ మెంట్ లో జల్సా !

జైల్లో శశికళ కర్మకాండ బయటకు వచ్చిన తరువాత కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణరావు, డీఐజీ రూప, పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ చీఫ్ సూపరెండెంట్ కృష్ణకుమార్ ను బదిలి చేసింది.

Sasikala in Bengaluru Parappana Agruhara has become a common prisoner now

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు కేటాయించిన వీవీఐపీ సౌకర్యాలకు కత్తెర వేసింది. ఆమె ఇంత కాలం కట్టుకుంటున్న నీలిరంగు, పచ్చ రంగు చీరలు (జయలలిత చీరలు) మొత్తం బయటకు విసిరేశారు. జైల్లో మహిళా ఖైదీలకు ఇచ్చే తెల్లచీరలు శశికళకు ఇచ్చారు.

జైల్లో శశికళ లగ్జరీ లైఫ్, చిక్కుల్లో చిన్నమ్మ ఫ్యామిలీ, బ్యాంకు అకౌంట్లు, ఎవరు ఆ నటుడు ?జైల్లో శశికళ లగ్జరీ లైఫ్, చిక్కుల్లో చిన్నమ్మ ఫ్యామిలీ, బ్యాంకు అకౌంట్లు, ఎవరు ఆ నటుడు ?

ప్రస్తుతం శశికళ జైల్లో తెల్లచీర కట్టుకుని సాధారణ ఖైదీలా ఓ మూల కుర్చుని జీవితం గడుపుతున్నారు. ప్రతి రోజు ఖైదీలకు ఇచ్చే అహారం శశికళకు ఇస్తున్నామని జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద డీఐజీ రూప దెబ్బకు శశికళ దిమ్మతిరిగి జైల్లో చిప్పకూడు తింటూ సామాన్య ఖైదీలా ఇప్పుడు కాలం గడుపుతున్నారు.

English summary
By wearing a white saree, Sasikala Natarajan in Bengaluru Parappana Agruhara jail has become a common prisoner now! This is the result of ADGP(prison) N.S.Megharik's strict warning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X