వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌పై ఇండియన్ ఆర్మీ దాడి ఎఫెక్ట్: కుప్పకూలిన సెన్సెక్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోకి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు నియంత్రణ రేఖ వద్ద దాడులు కొనసాగుతున్నాయని డీజీఎంవో రణబీర్ సింగ్ వెల్లడించిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.

నియంత్రణ రేఖ వద్ద దాడులు చేపడుతున్నామని భారత ఆర్మీ గురువారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల పైన పడింది. మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

Sensex Crashes As Indian Army Conducts Surgical Strike

మార్కెట్‌ ఆరంభంలో లాభాలతో ట్రేడ్‌ అయినప్పటికీ సైనికాధికారుల ప్రకటనతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్‌ భారీగా పతనమైంది. నిఫ్టీ 8600 దిగువకు పడిపోయింది. ఒంటిగంట ప్రాంతంలో సెన్సెక్స్‌ 432 పాయింట్లకు పైగా, నిఫ్టీ 137 పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడ్‌ అయ్యాయి.

English summary
Benchmark indices crashed in trade after a press conference in which the DGMO said that said the Indian Army conducted surgical strike last night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X