వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్:వీడియో తీయండి రూ.పదివేలు రివార్డ్, తుపాకీ పేలుళ్ళు ఆగేనా?

పెళ్ళి లేదా ఇతర వివాహ వేడుకల్లో తుపాకీ పేలుస్తారో ఆ వీడియాలను రికార్డు చేసి రూ పదివేల రూపాయాలను బహుమానంగా తీసుకోవాలని గ్వాలియర్ అధికారులకు ప్రజలను కోరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గ్వాలియర్:పెళ్ళి లేదా ఇతర వివాహ వేడుకల్లో తుపాకీ పేలుస్తారో , ఆ వీడియోలను రికార్డ్ చేసి ఆధారాలుగా సమర్పిస్తే వారికి రూ.పదివేలను రివార్డుగా ఇస్తామని గ్వాలియర్ అధికారులు ప్రకటించారు.

గ్వాలియర్ లో అధికారులు ఎన్ని చర్యలు తీసుకొంటున్నా వివాహలు, ఇతర ఫంక్షన్లలో , ఉత్సవాల్లో తుపాకులు పేల్చడం పరిపాటి అవుతోంది.

'Shoot' Celebratory Gun Shots in Marriages and Get Rs 10,000 Reward

అయితే ఈ తుపాకులు ఉద్దేశ్యపూర్వకంగా పేల్చడం లేదని, అయితే పొరపాటున తుపాకులు పేలుతున్నాయని నిందితులు చెబుతూ తప్పించుకొంటున్నారు.

గ్వాలియర్ ప్రాంతంలో ఈ తరహ ఘటనలు అనేకం చోటుచేసుకొంటున్నాయి.వీటిని అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాగం తీసుకొంటున్న చర్యలు సత్పలితాలను ఇవ్వడం లేదు.దీంతో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది అక్కడి యంత్రాంగం.

పెళ్ళిలేదా ఇతర వేడుకల్లో ఎవరైతే తుపాకీ పేలుస్తారో ఆ వీడియోను రికార్డ్ చేసి ఆదారాలను సమర్పిస్తే వారికి రూ. పదివేలను రివార్డుగా ఇస్తామని గ్వాలియర్ అధికారులు ప్రకటించారు.

విందులు, వినోదాలు, పెళ్ళిళ్ళ సమయంలోనే కాదు సంతోషం వస్తే చాలు గాల్లోకి తుపాకిని ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతారు. దీని వల్ల ప్రాణ నష్టం కూడ వాటిల్లింది. ఇలాంటి ఘటనలు చట్ట ప్రకారంగా తప్పు. అయతనా అలాంటి వారిని నిలువరించేందుకుగాను ఆధారాలు సరిగా లభ్యం కావడం లేదు. దీంతో ఆ చర్యలను అడ్డుకొనేందుకు తాజాగా పదివేల రివార్డ్ ను ప్రకటించింది ప్రభుత్వ యంత్రాంగం.

English summary
Not able to curb accidents caused due to celebratory gun shots in marriages, Gwalior administration has now come up with a noble idea.The Gwalior Collector Dr Sanjay Goyal has announced Rs 10,000 reward for anyone who approaches them with the videographic or pictorial evidence of celebratory fires in marriages in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X