హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు: ఎస్ఎస్‌బి రిక్రూట్‌మెంట్-2017

సబ్‌-ఇన్‌స్పెక్టర్,అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్(కమ్యూనికేషన్), హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఎస్ఎస్‌బి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Subscribe to Oneindia Telugu

హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు భర్తీకై హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సహస్త్ర సీమ బల్(ఎస్ఎస్‌బి) న్యూఢిల్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సబ్‌-ఇన్‌స్పెక్టర్,అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్(కమ్యూనికేషన్), హెడ్ కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

SSB Recruitment for si, sub inspector posts

ఎస్ఎస్‌బి పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు:872
1)సబ్‌-ఇన్‌స్పెక్టర్: 16 పోస్టులు
2)అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్(కమ్యూనికేషన్): 110 పోస్టులు
3)హెడ్ కానిస్టేబుల్: 746 పోస్టులు

వయసు పరిమితి: సబ్‌-ఇన్‌స్పెక్టర్,అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్ పోస్టులకు 18-25 సంవత్సరాలు. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-23వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయసు సడలింపు, ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు.

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమాటిక్స్ విభాగంలో అయినా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

1) సబ్‌-ఇన్‌స్పెక్టర్ పోస్టు విద్యార్హత: ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ (మ్యాట్రిక్ & డిప్లోమా),
2) అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్ విద్యార్హత: ఇంటర్మీడియట్ లో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత
3)హెడ్ కానిస్టేబుల్: ఐటీఐ లేదా ఇంటర్మీడియట్

ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ టెస్ట్,బయో మెట్రిక్ ఎగ్జామ్, ఫిజికల్లీ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్.టి)

మరిన్ని వివరాలకు::

English summary
SSB Recruitment 2017 872 Head Constable, SI & ASI Posts: Government of India, Ministry of Home Affairs, Office of the Director General, Sashastra Seema Bal (SSB), New Delhi has invited applications for the recruitment of 872 Sub-Inspector
Please Wait while comments are loading...