వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ వారం వన్ఇండియా కూపన్లు: పుడ్ ఫండా ఆర్డర్లపై 50శాతం తగ్గింపు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మీరెంతగానో ఎదురుచూస్తున్న ఈ వారం వన్ఇండియా కూపన్స్ ఆఫర్స్ వచ్చేశాయండోయ్. ఈ వారం వన్ఇండియా కూపన్స్‌లో ఆహారం, రెస్టారెంట్‌లకు సంబంధించిన కూపన్ల గురించి తెలియజేస్తున్నాం.

కెఎఫ్‌సీ రెస్టారెంట్‌కి వెళ్లకుండా ఆన్‌లైన్‌లో చికెన్ ఆర్డర్ చేయాలనుకునే వినియోగదారులకి ఇదొక చక్కని అవకాశం. రూ. 300కి మించి ఆన్‌లై‌న్‌లో చేసిన ఆర్డర్లపై 20 శాతం రాయితీ పొందండి. మెక్‌డొనాల్డ్స్‌లో భోజనం చేయాలనుందా.. లేదా సబ్ వేలో బర్గల్ తినాలని ఉందా..

ఏది తినాలన్నా.. కొనాలన్నా ఆన్ లైన్‌లోనే. ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో 'పుడ్ ఫండా' తన అవుట్ లెట్స్‌ను నిర్వహిస్తుంది. తక్కువ ధరకే అత్యుత్తమమైన ఆహారాన్ని మీ ముందుకు తెస్తుంది పుడ్ ఫండా అనే వెబ్‌సైట్.

జర్మనీలోని బెర్లిన్‌లో దీని ప్రధాన కార్యలయం ఉంది. ఆన్ లైన్ సర్వీస్ ద్వారా మీకు సమీపంలో ఉన్న మంచి రెస్టారెంట్‌లకు సంబంధించి ఆహరాన్ని ఈ పుడ్ ఫండా వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

ఈ పుడ్ ఫండా, జస్ట్ ఈట్.ఇన్, టేస్టీ ఖానా వెబ్ సైట్‌‌లలో ఆన్ లైన్ ద్వారా పుడ్‌ను ఆర్డర్ చేయాలనుకునే వారు వన్ఇండియా కూపన్ల ద్వారా తక్కువ ధరకే పొందండి.

ఈ వారం మీముందు ఉన్న డీల్స్, ఆఫర్లు:

ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

పుడ్ ఫండాలో రూ. 300కు పైగా ఆర్డర్‌పై రూ. 200 క్యాష్ బ్యాక్

ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

కేఎప్‌సీలో రూ. 300కు పైగా ఆర్డర్‌పై 20 శాతం తగ్గింపు

ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

ఆలూ టిక్కీ, చికెన్ మెక్ గ్రిల్‌పై ఆఫర్

ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

సబ్ వేలో 97 శాతం ఆఫర్

ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

టెస్టీ ఖానాలో ఆన్ లైన్ ఆర్డర్‌పై 50 శాతం తగ్గింపు

ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

జస్ట్ ఈట్.ఇన్‌లో రూ. 500కు పైగా ఆర్డర్లపై 30శాతం తగ్గింపు

 ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

మీడియం పిజ్జా కొనుగోలుపై బ్రెడ్ ఫ్రీ

ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

పుడ్ ఫండాలో ఉన్న అన్ని రెస్టారెంట్లపై 15 శాతం తగ్గింపు

ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

పుడ్ ఫండా ద్వారా యోచైనాలో 50 శాతం తగ్గింపు

ఈ వారం ఆఫర్లు

ఈ వారం ఆఫర్లు

పుడ్ మరియు డ్రింక్స్‌లపై 62 శాతం తగ్గింపు

English summary
Making diners lick their finger while eating has come absolutely true as per the tag line of KFC advertisement. Here no one can resist licking fingers while eating any of the items from its menu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X