వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొత్తం 21: దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 21 యూనివర్సిటీలను నకిలీ యూనివర్సిటీలుగా తేల్చింది.

ఈ జాబితా మొత్తంలో 8 వర్సిటీలు ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, 6 వర్సిటీలు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాయి. మిగత నకిలీ విశ్వవిద్యాలయాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి.

యూజీసీ గుర్తించిన 21 విశ్వవిద్యాలయాలు చట్ట విరుద్ధంగా ఏర్పాటై కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మన దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే.....

UGC releases list of fake universities

1. మైథిలి విశ్వవిద్యాలయం, దర్భాంగా, బీహార్

2. వారన్‌సేయ సంస్కృతం విశ్వవిద్యాలయ, ఢిల్లీ

3. కమర్షియల్స్ విశ్వవిద్యాలయం లిమిటెడ్, ఢిల్లీ

4. యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, ఢిల్లీ

5. ఒకేషనల్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ

6. ADR- సెంట్రల్ జ్యుడీషియల్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ

7. ఇండియన్ ఇనిట్యూషన్ ఆఫ్ సైన్సు అండ్ ఇంజనీరింగ్, ఢిల్లీ

8. బడాగ్నవి సర్కార్ వరల్డ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, బెల్గాం, కర్ణాటక

9. సెయింట్ జాన్స్ యూనివర్శిటీ, కిషనట్టమ్, కేరళ

10. కేసరవాణి విద్యాపీట్, జబల్పూర్, మధ్య ప్రదేశ్

11. రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగ్పూర్, మహారాష్ట్ర

12. DDB సంస్కృత విశ్వవిద్యాలయం, పుతుర్, తిరుచ్చి, తమిళనాడు

13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోలకతా, పశ్చిమ బెంగాల్

14. మహిళా గ్రామ విద్యాపీట్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్

15. మహాత్మా గాంధీ హిందీ విద్యాపీట్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్

16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తరప్రదేశ్

17. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విశ్వవిద్యాలయం, అలిగర్, ఉత్తర ప్రదేశ్

18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, ఉత్తర ప్రదేశ్

19. మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విద్యాలయ, ప్రతాప్గఢ్, ఉత్తర ప్రదేశ్

20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడా రెండో దశ, ఉత్తర ప్రదేశ్

21. గురుకుల్ విశ్వవిద్యాలయ, మథుర, ఉత్తర ప్రదేశ్

English summary
The University Grants Commission, the apex body for higher education, on Wednesday published a list of fake universities in the country for the benefit of students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X