వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ ఎన్నికలు: నాడు తిరుగులేదు, మూడో దశలో ఎస్పీదే పట్టు!

యూపీలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. 69 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. 69 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఎటావా నియోజకవర్గంలో అత్యధికంగా 21మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2.41కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. పోలింగ్‌ కోసం 25,603 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు.

up election

ఫరూకాబాద్, హర్దోలి, కనౌజ్, మోయిన్‌పురి, ఇటావా, కాన్పూర్ దెహత్, ఉన్నవ్, లక్నో, బారాబంకి, సితాపూర్, ఔరయా తదితర జిల్లాల్లో ఎన్నికలు జరుగుుతున్నాయి.

ఈ రోజు 69 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2012లో వీటిల్లో 55 స్థానాలు అధికార ఎస్పీ కైవసం చేసుకుంది. బీఎస్పీ 6, బీజేపీ 5, కాంగ్రెస్ 2 సీట్లలో గెలిచాయి. ఒకరు స్వతంత్ర్య అభ్యర్థి గెలిచారు. ఈసారి కూడా ఇక్కడ ఎస్పీనే ఆధికంగా గెలిచేలా కనిపిస్తోంది.

English summary
In 2012 the SP had won 55 of the 69 seats, while BSP, BJP and Congress secured just 6, 5 and 2 seats respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X