వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా తల వంచి నమస్కారం, మంత్రుల పరిచయం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమాకు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్ కోర్ట్ ప్రాంతంలో రెడ్ కార్పెట్ పరిచి రాష్ట్రపతి భవన్‌లోకి ఒబామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు.

అనంతరం ఆయనకు సైనికులు ఆయనకు తుపాకులను 21 రౌండ్లు గాల్లోకి పేల్చి సైనిక వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ ప్రధాన గేటు వద్ద నుంచి అశ్వదళం వెంట రాగా ఒబామా ప్రయాణిస్తున్న 'ద బీస్ట్' వాహనం నెమ్మదిగా లోపలకు వచ్చింది.

అక్కడినుంచి సైనిక వందనం స్వీకరించే వేదిక వద్దకు ఒబామా చేరుకున్నారు. త్రివిధ దళాధిపతులు కూడా రాష్ట్రపతి భనవ్ వద్ద ఒబామాకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, మనోహర్ పారిక్కర్, సుష్మా స్వరాజ్, పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఉదయమే రాష్ట్రపతి భవన్ వద్దకు చేరుకున్నారు.

షెడ్యూల్ కంటే 20 నిమిషాలు ముందుగా పాలెం విమానాశ్రయానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్రమోడీ వెళ్లి స్వయంగా సాదర స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఐటీసీ హోటల్‌కు వెళ్లి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని, అక్కడి నుంచి నేరుగా తన వాహనం 'ద బీస్ట్' కారులో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.

కేంద్రమంత్రులను పరిచయం చేసిన ప్రధాని మోడీ:

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

వింగ్ కమాండర్‌గా ఉన్న పూజా ఠాకూర్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడికి సలామే శస్త్ర్ నుంచి... సైనిక వందనానికి దగ్గరుండి మరీ తోడ్కోని తీసుకెళ్లింది.

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమాకు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది.

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్ కోర్ట్ ప్రాంతంలో రెడ్ కార్పెట్ పరిచి రాష్ట్రపతి భవన్‌లోకి ఒబామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు.

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

ఒబామా తనతో వచ్చిన ప్రతినిధులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీకి పరిచయం చేశారు.

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా. ఘన స్వాగతం పలికిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ.

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

ప్రధాని నరేంద్రమోడీతో కరచాలనం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

ఒకే పదవీ కాలంలో రెండుసార్లు భారత దేశ పర్యటనకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే.

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లోకి ఒబామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. అనంతరం ఆయనకు సైనికులు ఆయనకు తుపాకులను 21 రౌండ్లు గాల్లోకి పేల్చి సైనిక వందనాన్ని స్వీకరించారు.

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

అక్కడినుంచి సైనిక వందనం స్వీకరించే వేదిక వద్దకు ఒబామా చేరుకున్నారు. త్రివిధ దళాధిపతులు కూడా రాష్ట్రపతి భనవ్ వద్ద ఒబామాకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

అనంతరం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మాట్లాడుతూ భారత్‌లో లభించిన ఈ అపూర్వమైన ఆతిధ్యానికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమాకు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. తల వంచి నమస్కారం చేస్తున్న దృశ్యం.

 రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

రాష్ట్రపతి భవన్‌లో ఒబామా, కేంద్రమంత్రుల పరిచయం

అనంతరం ఆయన మళ్లీ తన 'బీస్ట్' వాహనం ఎక్కి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించేందుకు రాజ్ ఘాట్‌కు బయల్దేరి వెళ్లారు.

రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గ సహచరులను పరిచయం చేశారు. అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, మనోహర్ పారిక్కర్, సుష్మా స్వరాజ్, పీయూష్ గోయల్‌లను ఒబమాకు పరిచయం చేశారు.

ఆ తర్వాత ఒబామా తనతో వచ్చిన ప్రతినిధులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీకి పరిచయం చేశారు.

English summary
US President Barack Obama inspects Guard of Honour at Rashtrapati Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X