వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ యార్కర్: ఎంపీ వరుణ్‌ గాంధీ ఆఫర్‌పై ట్వీట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి ట్విట్టర్‌లో రెచ్చిపోయారు. తాజాగా మరో నేతను తన వివాదంలోకి లాగారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తనను కొన్నేళ్ల క్రితం లండనలో కలిశారని, తన ఆంటీకి (సోనియాగాంధీ) 60 మిలియన్‌ డాలర్లు ఇస్తే అన్నీ సెటిల్‌ చేస్తానని తనకి ఆఫర్‌ ఇచ్చారని ఆయన ట్వీట్‌ చేశారు.

 Lalit Modi

దీనికి సంబధించి ఇటలీలో ఉన్న సోనియా సోదరిని కలవాల్సిందిగా సూచించారని అన్నారు. లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని వరుణ్ గాంధీపై కొట్టిపారేశారు. లలిత్ మోడీ వీసా విషయంలో ఇప్పటికే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్ధాన్ సీఎం వసుధరా రాజేలను ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత లండన్‌లో సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, రాబర్ట్ వాద్రా, సినీ నటుడు షారుఖ్ ఖాన్‌లను కలిశానని ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేశాడు. ఇప్పడు వరుణ్ గాంధీ పేరుని తెరమీదకి తెచ్చాడు.

English summary
Former IPL commissioner Lalit Modi is continuing with his "whistleblowing" spree on Twitter. In a series of tweets, Lalit Modi has claimed BJP MP "Varun Gandhi came to meet him at his house in London a few years ago".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X