వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ఏం చేసినా కరెక్టే, ఇక్కడా దాడి చేయండి: బెలూచిస్తాన్ నేత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏం చేసినా న్యాయమేనని బెలూచిస్తాన్ మద్దతుదారులు అన్నారు. జమ్ము కాశ్మీర్‌లోకి పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు ఎల్వోసీ వద్ద దాడులు కొనసాగుతున్నట్లు డీజీఎంవో రణ్‌బీర్ సింగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బెలూచిస్తాన్ నాయకుడు మజ్దాక్ దిల్సాద్ మాట్లాడారు. పాక్ భూభాగంలోకి మూడు కిలో మీటర్ల మేర చొరబడి అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ల పైన నిర్దేశిత దాడులు (సర్జికల్ స్ర్టయిక్స్) చేయడంపై స్పందించారు.

Want Indian Army to conduct surgical strikes in Balochistan: Baloch activist Mazdak Dilshad

గురువారం మధ్యాహ్నం బెలూచిస్తాన్ మద్దతుదారులు మజ్దాక్ దిల్సాద్ అనే నాయకుడి ఆధ్వర్యంలో పాక్ హైకమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ ఏం చేసినా సరైనదే అన్నారు. తాము ఇలాంటి దాడులకు మద్దతిస్తామన్నారు. ఇలాంటి దాడులు తమ ప్రాంతంలో కూడా చేయాలన్నారు.

English summary
Supporting India after it conducted surgical strike at Line of Control (LoC), son of prominent author-activist Naela Qadri Baloch, Mazdak Dilshad Baloch said, "We support such strikes and want Indian Army to conduct surgical strikes in Balochistan as well."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X