వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ప్రతిపాదనకు ముస్లీంలు అంగీకరించాలి లేదంటే: స్వామి ట్వీట్

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రెండు వరుస ట్వీట్లు చేశారు. రామాలయాన్ని నిర్మించేందుకు అంగీకరించాలని లేదంటే 2018లో నిర్మిస్తామని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రెండు వరుస ట్వీట్లు చేశారు. రామాలయాన్ని నిర్మించేందుకు అంగీకరించాలని లేదంటే 2018లో నిర్మిస్తామని చెప్పారు.

ఇప్పటికే అయోధ్యలో రామలాలా ఆలయం ఉందని, 1994లో సుప్రీం కోర్టు దీనికి అనుమతి ఇచ్చిందని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌లో పేర్కొన్నారు. అక్కడ పూజలు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎవరైనా దానిని కూలగొట్టే ధైర్యం చేయగలరా అని సవాల్ విసిరారు.

<strong>ఎల్లుండి దాడి చేస్తాం, దమ్ముంటే అడ్డుకోండి: ఆదిత్యనాథ్‌కు 'ఐసిస్' లేఖ!</strong>ఎల్లుండి దాడి చేస్తాం, దమ్ముంటే అడ్డుకోండి: ఆదిత్యనాథ్‌కు 'ఐసిస్' లేఖ!

'Will enact law to build temple', tweets Subramanian Swamy

మరో ట్వీట్‌లో ముస్లీంలు సరయు నది తీరంలో మసీదు అనే తన ప్రతిపాదనకు అంగీకరించాలని చెప్పారు. లేదంటే 2018లో రాజ్యసభలో మెజార్టీ వస్తుందని, అప్పుడు రామాలయం నిర్మించేందుకు చట్టం తీసుకు వస్తామని చెప్పారు.

English summary
The petitioner in the Ayodhya Ram Janm Bhoomi issue and BJP's Rajya Sabha Member of Parliament Subramanian Swamy took to Twitter to stoke a new controversy on Wednesday. Swamy threatened that Muslims accept his proposal to build a mosque across the Sarayu else a law would be enacted to build the temple with the majority the party gets in the Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X