వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ రాకెట్ నడుపుతున్న మహిళ, గుర్గావ్‌లో యువతికి వేధింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

పుణే/గుర్గావ్: పుణేకు చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం రాత్రి సెక్స్ రాకెట్ నడుపుతున్న ఆరోపణల పైన 37 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. ఈ వ్యభిచారం నుండి పోలీసులు ఓ యువతిని రక్షించారు. పుణేకు చెందిన సోషల్ సెక్యూరిటీ సెల్ బ్రాంచ్ సీనియర్ ఇన్స్‌పెక్టర్ సంజయ్ నికమ్ ఆధ్వర్యంలో నిందితురాలిని అరెస్టు చేశారు.

సెక్స్ రాకెట్ నడుపుతున్న మహిళను పట్టుకునేందుకు పోలీసులు ప్లాన్ వేశారని తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుండి యువతులను తీసుకు వచ్చి ఆమె సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా గుర్తించిన పోలీసులు.. ఓ మహిళతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో ఆమె వ్యవహారం బయటపడింది.

మహిళకు వేధింపులు

Woman held for running sex racket

నార్త్ ఈస్ట్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల యవతిని గుర్గావ్‌లో లైంగికంగా వేధించారు. ఆమెను షాపింగ్ సెంటరులో ఓ ఫ్యాషన్ బోటిక్ స్టాఫర్ వేధించాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం సోహ్నా రోడ్డులో జరిగిందని పోలీసులు తెలిపారు.

మణిపూర్‌కు చెందిన యువతి షాపింగ్ సెంటరుకు వెళ్లింది. ఆమె ఫ్యాషన్ బొటిక్ దుకాణంకు చేరుకుంది. అక్కడ ఆమె ఆమె తన దుస్తులు తీసుకుంది. ఈ సమయంలో అతను వేధించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత యువతి పేర్కొంది. ఓ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని, అంతేకాకుండా తనను బెదిరించాడని చెప్పింది.

English summary
The crime branch arrested a woman for allegedly running a sex racket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X