వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా కంపెనీల కక్కుర్తి : మాల్స్ లో అర్థనగ్న యువతులతో.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

బీజింగ్ : ఫక్తు వ్యాపార ధోరణితో కనీస మానవీయ విలువలకు సైతం తిలోదకాలిచ్చేస్తున్నాయి చైనా కంపెనీలు. కమ్యూనిస్టు పాలనలో ఉన్న చైనాలో క్యాపిలిస్టులు ఇంతలా రెచ్చిపోయి వ్యాపార పోకడలను కొనసాగిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసలు విషయానికొస్తే.. చావ్ లుక్ ఫొక్ అనే కంపెనీ కాసుల కక్కుర్తికి ఈ వ్యవహారం ఒక ఉదాహరణ. ఇటీవలే మార్కెట్ లోకి కొన్ని కొత్త రకమైన వజ్రాలను విడదల చేసిన కంపెనీ.. వాటిని ప్రమోట్ చేయడం కోసం పలువురు మోడల్స్ ను మాల్స్ లో అర్థనగ్నంగా నిలబెట్టినంత పనిచేసింది. కేవలం ఆ వజ్రపు ఆకారాన్ని పోలి ఉండే రెండు స్టిక్కర్స్ ను ఛాతీ భాగంలో అతికించి ఒంటి మీద మరే ఆచ్చాదన లేకుండా సదరు మోడల్స్ ను మాల్స్ లో నిలబెట్టింది కంపెనీ.

కంపెనీ చేసిన ఈ చర్యకు పలువురు కొనుగోలుదారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. మరికొంతమంది మాత్రం కంపెనీ పోకడను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చైనాతో పాటు పలు ప్రపంచ దేశాల ప్రజలు దేశం ఆ కంపెనీ నిర్వాకంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మనుషుల్ని మరి ఇంతలా దిగజార్చి వ్యాపారం చేస్తోన్న చావ్ లుక్ ఫొక్ కంపెనీని తక్షణం రద్దు చేయాల్సిందిగా డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. కాగా, చైనా ప్రభుత్వం మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

English summary
A chinese company was followed a worst strategy for attracting customers. company arranged Naked saleswomen attracts customers. A Chinese jewellery store has enlisted half-naked beautiful saleswomen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X