వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశం నుండి పడ్డ ఫోన్, జిపిఎస్ సహయంతో దొరికిందిలా...(వీడియో)

వేల అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయిన ఫోన్ కనీసం చిన్న గీత కూడ పడలేదు. ఆ ఫోన్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాష్‌విల్లే: వేల అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయిన ఫోన్ కనీసం చిన్న గీత కూడ పడలేదు. ఆ ఫోన్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అమెరికాలోని టెన్నెస్సీకీ చెందిన బ్లేక్ హెండరస్న్ ఆదివారం నాడు ఓ చిన్నతరహ విమానంలో ప్రయాణిస్తుండగా అతి సమీపం నుండి వేరోక విమానం దూసుకురావడాన్ని గమనించాడు.

వెంటనే తన శాంసంగ్ గెలాక్సీ ఎస్5 మొబైల్‌ ఫోన్ తీసి దృశ్యాలను చిత్రీకరించడం మొదలుపెట్టారు. అనుహ్యంగా మొబైల్‌ఫోన్ చేతి నుండి జారిపోయింది.

వేల అడుగుల ఎత్తు నుండి కిందకు పడిపోయింది. అయితే ఆ దృశ్యాలను కూడ రికార్డు చేసింది ఆ పోన్. చివరికి ఓ ఇంట్లోని పెరట్లో సురక్షితంగా ఆ ఫోన్ పడింది. ఆకాశం నుండి కింద పడ్డ ఫోన్‌ను చూసిన ఆ ఇంట్లో వారంతా షాక్ గురయ్యారు.

జిపిఎస్ సహయంతో హెండర్సన్ తాను పోగొట్టుకొన్న మొబైల్‌పే తిరిగి పొందాడు. అంత ఎత్తు నుండి పడిన ఫోన్‌కు చిన్న గీత కూడ పడకపోవడం గమనార్హం. హెండర్సన్ బంధువు ఈ ఫోన్‌లో రికార్డైన వీడియోను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

English summary
A Samsung Galaxy S5 phone somehow survived falling 1,000 feet from a plane — and recorded its entire journey.Robert Ryan posted a video on YouTube of the whirling footage, which he said was captured after his uncle, pilot Blake Henderson, allegedly dropped the phone by accident while experiencing turbulence onboard the small aircraft he was flying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X