వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్, హత్య: 46 ఏళ్ల జైలు శిక్ష తర్వాత సంబంధం లేదని తేలింది

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఓ వ్యక్తి తాను చేయని నేరానికి ఏకంగా 46 ఏళ్ల శిక్షను అనుభవించాడు. ఆ తర్వాత అతడు నిర్దోషి అని తేలింది. ఈ సంఘటన వర్జీనియాలో జరిగింది. సదరు వ్యక్తి తాను నిర్దోషిని అని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలు లేక ఇన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది.

ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమె నాలుగేళ్లు కొడుకును కిరాతకంగా చంపినట్లు అతడి పైన ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన 1970లో జరిగింది. నాడు 22 ఏళ్ల షెర్మాన్‌ బ్రౌన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆ నేరంతో అతనికి ఎలాంటి సంబంధం లేదు.

After 46 years in prison, man argues DNA evidence proves he is innocent of 4-year-old's murder

తాను నిర్దోషినని ఎప్పటికప్పుడు నిరూపించుకొనే ప్రయత్నం చేశాడు. కానీ సరైన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించలేకపోయాడు. అలా 46 ఏళ్లు గడిచాయి. తాజా, అతను వర్జీనియా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో డీఎన్‌ఏ పరీక్షలు జరిపారు. దీంతో అసలు విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం అతని వయస్సు 69.

English summary
After 46 years in prison, man argues DNA evidence proves he is innocent of 4-year-old's murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X