టీవీ లైవ్ షోలో నగ్నంగా దుస్తులు విప్పిన యాంకర్
వెనిజులాకు చెందిన టీవీ యాంకర్ ఒకరు టీవీ లైవ్ షోలోనే దుస్తులు విప్పింది. ఆమె మోడల్ కమ్ టీవీ యాంకర్. పేరు యువీ పల్లారిస్. టీవీ లైవ్ షోలో ఆమె పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ అకస్మాత్తుగా బట్టలను విప్పేసింది.
లైవ్ షో కావడంతో అది అలా సాగుతూనే ఉంది. ఆ షో ఆగకుండా కాసేపు ప్రసారమైంది. దీంతో సదరు సెక్సీ యాంకర్ నగ్నంగా తెర పైకి కనబడేసరికి అక్కడి కుర్రకారు ఆమె తాలూకు వీడియోల కోసం ఎగబడ్డారు.

వెనిజులా విక్టరీ కోసం దుస్తులు విప్పిన ఎనిమిది మంది మోడల్స్‌లలో పల్లారిస్ కూడా ఒకరు అయ్యారు. ఆమె వీడియో హల్ చల్ చేసింది. అయితే, ఆ వీడియోను కొద్ది రోజుల అనంతరం తీసేశారు.
ఇదిలా ఉండగా, ప్రపంచకప్ గెలిస్తే టీమ్ ఇండియా ముందు బట్టలు విప్పేసి నగ్నగంగా నిలబడతాననే పూనం పాండే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆమె అన్నంత పని చేయలేదు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications