వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీ రాత్రి నలుగురమ్మాయిలతో, లెక్కలేనన్ని వివాహేతర సంబంధాలు, ఎవరతను?

తన భర్తకు లెక్కలేనంత మంది మహిళలతో సంబంధాలున్నాయని, అయితే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా.. భార్యను మాత్రం తానొక్కదానినే అని సంబరపడిపోయింది.

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: లెక్కలేనంత డబ్బు.. విలాసాలకు కొదువ లేని జీవితం.. అందులోను స్త్రీ లోలుడు. టొబాకో టైకూన్, ఆస్ట్రేలియా మిలియనీర్ ట్రేవర్స్ బేనన్(44) రాజభోగాల గురించి ఆ దేశంలో మాట్లాడుకునే మాటలివి. రాత్రయితే చాలు నలుగురమ్మాయిలు పక్కనుండాల్సిందే అంటూ గతంలో స్వయంగా అతనే వెల్లడించాడు.

తాజాగా బేనన్ రెండో భార్య తాయేశా.. అతగాడి వివాహేతర సంబంధాల జాబితా పెద్దదే అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు లెక్కలేనంత మంది మహిళలతో సంబంధాలున్నాయని, అయితే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా.. భార్యను మాత్రం తానొక్కదానినే అని సంబరపడిపోయింది. ఆస్ట్రేలియాలో పేరు మోసిన బిజినెస్ మ్యాన్ అయిన బేనన్.. ప్రతీ రోజు రాత్రి నలుగురు మహిళలతో గడుపుతాడని అక్కడి జనం చెవులు కొరుక్కుంటుంటారు.

australian millionaire every night spent atleast four women

తాజాగా తాయేశా చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారం నిజమేనని నిర్దారించింది. కాగా, 1991లొ నినిబెత్ బిట్రీజ్ బిమినెజ్ లీయల్ అనే ప్రపంచ సుందరిని బేనన్ తొలి వివాహం చేసుకున్నాడు. 17ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2008లో ఆమెకు విడాకులిచ్చాడు. తొలి భార్యతో కలిసి ఉన్నప్పుడే తాయేశాతో ఎఫైర్ నడిపించాడు.

తాయేశాతో వివాహం సమయంలోను ఆమె కుటుంబ సభ్యులు.. వద్దంటే వద్దని వారించారు. అయితే తాయేశా మాత్రం అవేవి పట్టించుకోకుండా బేనన్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారి పెద్దలు తాయేశా గురించి ఇక పట్టించుకోలేదట. ఏదేమైనా భర్త వివాహేతర సంబంధాలకు తాయేశా ఏమాత్రం అడ్డు చెప్పకపోవడంతో.. అతగాడి గర్ల్ ఫ్రెండ్స్ జాబితా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మొత్తానికి ప్రపంచంలో అత్యంత భోగ పురుషుడు ఎవరైనా ఉన్నారంటే.. అది బేనన్ అని చెప్పవచ్చేమో!

English summary
Tobacco tycoon Travers 'Candyman' Beynon has revealed he sleeps with at least four women every night - and his wife doesn't mind one bit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X