వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తరిమేస్తాం: ట్రంప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామిక్ టెర్రరిజంపై కఠినంగా వ్యవహరిస్తామని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ప్రసంగించారు. ట్రంప్ తన ప్రసంగంలో పరోక్షంగా ఉత్తరకొరియా, ఇరాన్ ను హెచ్చరించారు.

Donald Trump First Speech At United Nations: Donald Trump First Speech At United Nations

ఇరాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించిన ట్రంప్.అమెరికాను అగ్రస్థానంలో నిలబెడతామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.కొన్ని పనికిమాలిన దేశాలతో ప్రపంచానికి ముప్పు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని అమెరికా నుండి తరమేస్తాం,. మరిన్నికఠినమైన చట్టాలను తీసుకువస్తామని ట్రంప్ హెచ్చరించారు.

కొన్ని పనికిమాలిన దేశాలతో ప్రపంచశాంతికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ట్రంప్ ఆరోపించారు.

English summary
US President Donald Trump is delivering his first address at the United Nations amid global anxiety over North Korea and Iran. Trump took the podium at the General Assembly just after Brazil's Michel Temer, presenting his message to the world as he pushes his nationalist "America First" agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X