వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే బ్రిడ్జ్ మీద కారు నడిపి చూడు (వీడియో)

|
Google Oneindia TeluguNews

జపాన్: అద్బుతాలు సృష్టించే విషయంలో ప్రపంచదేశాలతో పోటి పడటంలో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. జపాన్ లోని సరస్సులో వింతైన ఒక బ్రిడ్జ్ నిర్మించింది. రెండు గ్రామాల మధ్య రవాణా సౌకర్యం కోసం 1.6 కిలోమీటర్ల పోడువులో ఇషిమా ఓహాషి అనే బ్రిడ్జ్ నిర్మించారు.

ఈ బ్రిడ్జ్ ఎక్కాలన్నా, దిగాలన్నా డ్రైవర్ కు ఎక్కువ గుండె ధైర్యం ఉండాలి. జపాన్ లోని హాన్హూ ద్వీపంలో ఉన్న కౌమీ సరస్సులో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. వంతెనలాంటి బ్రిడ్జ్ లలో ప్రపంచంలోనే అతి పెద్ద బ్రిడ్జ్ లు మూడు ఉన్నాయి. అందులో ఈ బ్రిడ్జ్ ఒక్కటి.

Eshima Ohashi is the largest rigid-frame bridge in Japan and the third-largest in the world

ఈ బ్రిడ్జ్ కింద భారీ ఓడలు వెళ్లడానికి వీలు కల్పిస్తూ అంత ఎత్తులో బ్రిడ్జ్ నిర్మించారు. దమ్ము ఉన్న వారే ఈ బ్రిడ్జ్ మీద వాహనాలు నడపగలరని వేరే చెప్పనవసరం లేదు.

English summary
A bridge in Japan is catching renewed attention online thanks to eye-popping photos that show it resembling a vertical Slip n' Slide for cars while with an unusual kink in its middle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X